Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దిల్‌ రాజు- చరణ్‌ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ

దిల్‌ రాజు- చరణ్‌ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ

  • February 17, 2021 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్‌ రాజు- చరణ్‌ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చ

రామ్‌చరణ్‌ – శంకర్‌ – దిల్‌ రాజు కాంబోలో సినిమా ప్రకటించినప్పటి నుంచి టాలీవుడ్‌లో ఒకటే చర్చ. సినిమా ఎలా ఉంటుంది, ఏ జోనర్‌లో తీస్తారు, ఎన్ని రోజుల్లో తీస్తారు, రామ్‌చరణ్‌ను శంకర్ ఎలా చూపించబోతున్నారు. వీటన్నింటికి అధికారికంగా సమాధానం దొరకడానికి చాలా సమయం పట్టొచ్చు. అయితే ఈ లోగా ఇండస్ట్రీలో చర్చకు వస్తున్న అంశాల్లో, తెలుస్తున్న విషయాల్లో ఇంట్రెస్టింగ్‌ అండ్‌ నమ్మకమైన గాసిప్‌ గురించి మాట్లాడుకుందాం. దీనికి కారణం కూడా శంకరే. గతంలో ఆయన చెప్పిన మాటే.

‘ఇండియన్‌ 2’ మొదలైన తర్వాత ఓ సందర్భంలో శంకర్‌ చెప్పిన మాట ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తన తర్వాతి సినిమా సైన్స్‌ఫిక్షన్‌ తరహాలో ఉండబోతోందని శంకర్‌ ఆ రోజు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ మాటను, రామ్‌చరణ్‌ను సినిమాను ముడిపెట్టి అభిమానులు అంచనాలు మొదలుపెట్టేసుకుంటున్నారు. శంకర్‌ అప్పుడు చెప్పినట్లుగా చరణ్‌తో సైన్స్‌ఫిక్షన్‌ మూవీ చేస్తాడు అంటూ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంలో దిల్‌ రాజు కాంపౌండ్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు. శంకర్‌ ఎలాగూ చెప్పరు, చరణ్‌ మాట్లాడరు.

‘శంకర్ – రామ్‌చరణ్‌’ సినిమా ఓపెనింగ్‌ ఘనంగా చేయాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నారట. తన బ్యానర్‌లో 50వ సినిమా కావడంతో దిల్ రాజు ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీ కాంబినేషన్‌ కుదిర్చారు. కథ విషయంలో శంకర్‌ ఆలోచనలు భారీగా ఉంటాయి. డబ్బులు కూడా భారీగానే ఖర్చవుతాయి. మరి సినిమా ఓపెనింగ్‌ నాడు ఏమన్నా సినిమా పాయింట్ చెబుతారా, కాన్సెప్ట్‌ పోస్టర్‌, టైటిల్‌ లాంటివి చెబుతారా అనేది చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #RC15
  • #Shanker
  • #SVC50

Also Read

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

2 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

3 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

7 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

21 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

54 mins ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

1 hour ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

1 day ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version