Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Shankar, Kamal Haasan: ‘ఇండియన్‌ 2’ పరిస్థితి అంత ఈజీగా తేలుతుందా?

Shankar, Kamal Haasan: ‘ఇండియన్‌ 2’ పరిస్థితి అంత ఈజీగా తేలుతుందా?

  • June 21, 2022 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Kamal Haasan: ‘ఇండియన్‌ 2’ పరిస్థితి అంత ఈజీగా తేలుతుందా?

‘ఇండియన్‌ 2’ అకా ‘భారతీయుడు 2’… మొన్నీ మధ్య వరకు ఈ సినిమా పేరు ఎత్తితే.. ఏమో ఎప్పుడో ఆగిపోయిందిగా? మళ్లీ మొదలవుతుందో లేదో? తెలియదు అనే సమాధానాలొచ్చేవి. అయితే ‘విక్రమ్‌’ సినిమా ఈ మొత్తం ఆన్సర్‌ని మార్చేశాయి. అంతేకాదు… సినిమా మీద అభిమానులకు తెలియని నమ్మకాన్ని కలిగించాయి. దానికి కారణం ‘విక్రమ్‌’ సినిమా ప్రచారంలో కమల్‌ హాసన్‌ చేసిన కామెంట్స్‌. ‘ఇండియన్‌ 2’ త్వరలో ప్రారంభమవుతుందని, శంకర్‌ తన సినిమా పూర్తి చేసుకున్నాక ఈ సినిమా చేస్తారని అంటున్నారు కమల్‌. అయితే ఇది అంత ఈజీనా.

రామ్‌చరణ్‌ సినిమా తర్వాత శంకర్‌ తన తర్వాతి సినిమాగా ‘ఇండియన్‌ 2’ చేస్తారా లేదా అనే ప్రశ్నకు ముందు అసలు ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో చూద్దాం. ‘ఇండియన్‌ 2’ సెట్‌లో కొన్నాళ్ల క్రితం ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో డైరక్షన్‌ టీమ్‌లో కొంతమంది మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో నిర్మాతలు, దర్శకుడు శంకర్‌ మధ్య వివాదం నెలకొంది. వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలోనూ ఆ చర్చ అని అప్పుడు వార్తలొచ్చాయి.

ఆ తర్వాత అన్నీ సద్దుమణిగి సినిమా స్టార్ట్‌ అవుతుంది అనుకుంటుండగా… కమల్‌ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. సినిమాల్ని పూర్తిగా పక్కనపెట్టేసి పాలిటిక్స్‌ బాట పట్టారు. దీంతో సినిమా ఆగిపోయింది. ఇక సినిమా ఉండదు అనే మాటలు కూడా వచ్చాయి. కమల్‌ కోసం వెయిట్‌ చేయలేకే శంకర్‌ వేరే సినిమాలు ఒప్పుకున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు కమల్‌ మళ్లీ ‘నేను రెడీ.. ఇండియన్‌ 2కి’ అంటున్నాడు. మరి శంకర్‌ ఏమంటాడు?

అందరికీ తెలిసినట్లే శంకర్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వడానికి, విడుదలవ్వడానికి వచ్చే ఏడాది సమ్మర్‌ వచ్చేస్తుంది అంటున్నారు. అంటే అప్పటివరకు ‘ఇండియన్‌ 2’కి అవకాశం లేదు. పోనీ ఆ తరవాత అయినా అవకాశం ఉంటుందా అంటే హిందీ ‘అపరిచితుడు’ సినిమా చేయాల్సి ఉంది. అక్కడ శంకర్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ వెయిట్‌ చేస్తున్నాడు. ఆ సినిమాకు మరో ఏడాది వేసుకోవచ్చు. ఆ లెక్కన ‘ఇండియన్‌ 2’ మొదలవ్వడానికి రెండేళ్లు పడుతుంది. అప్పటికీ అన్నీ అనుకున్నట్లుగా సాగితే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharatheeyudu
  • #Bharatheeyudu 2
  • #Indian 2
  • #Kamal Haasan
  • #Shanker

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

7 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

8 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

9 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

13 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

13 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

15 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

15 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

16 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version