Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shruti Haasan: సలార్, హాయ్ నాన్న సినిమాలతో శృతి హాసన్ సత్తా చాటుతారా?

Shruti Haasan: సలార్, హాయ్ నాన్న సినిమాలతో శృతి హాసన్ సత్తా చాటుతారా?

  • December 5, 2023 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: సలార్, హాయ్ నాన్న సినిమాలతో శృతి హాసన్ సత్తా చాటుతారా?

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న శృతి హాసన్ ఈ సినిమాలతో క్రేజ్ ను అంతకంతకూ పెంచుకున్నారు. అయితే సలార్, హాయ్ నాన్న సినిమాలతో శృతి హాసన్ కు ఈ నెల కూడా స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆరంభం అద్భుతంగా ఉండగా ముగింపు కూడా అద్భుతంగా ఉండాలని శృతి కెరీర్ లో భారీ హిట్లు చేరాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

హాయ్ నాన్న సినిమా ఈ నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా శృతి హాసన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా కనిపించడం లేదు. హాయ్ నాన్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాతో శృతి హాసన్ కోరుకున్న భారీ హిట్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు సలార్ సినిమాలో ఆద్య అనే పాత్రలో శృతి హాసన్ కనిపించనున్నారు. సలార్ ట్రైలర్ లో కూడా శృతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.

సలార్1 సినిమాలో ప్రాధాన్యత లేకపోయినా సలార్2 సినిమాలో శృతి పాత్రకు ప్రాధాన్యత ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శృతి పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా పరిమిత సంఖ్యలో సినిమాలలో శృతి హాసన్ నటిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను పెంచుకున్న శృతి హాసన్ సలార్ సినిమాతో మరో మెట్టు పైకి ఎదుగుతానని ఫీలవుతున్నారు. శృతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

సలార్ సినిమా రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే మాత్రం సలార్ సినిమాకు ప్లస్ కానుందని సమాచారం అందుతోంది. సలార్ మూవీ నుంచి మరో ట్రైలర్ రిలీజ్ కానుండగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మరింత నచ్చేలా ఈ ట్రైలర్ ఉండనుందని సమాచారం అందుతోంది. అన్ని భాషల్లో సలార్ మూవీ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #SALAAR
  • #Shruthi Haasan

Also Read

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

related news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

trending news

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 hour ago
ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

15 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

17 hours ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

18 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

17 hours ago
Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

21 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

22 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version