Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jai Bhim: చంద్రూ లవ్ ట్రాక్ ఎలా మిస్ అయ్యిందబ్బా..!

Jai Bhim: చంద్రూ లవ్ ట్రాక్ ఎలా మిస్ అయ్యిందబ్బా..!

  • November 22, 2021 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Bhim: చంద్రూ లవ్ ట్రాక్ ఎలా మిస్ అయ్యిందబ్బా..!

గతేడాది ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ఓటిటిలో హిట్టు కొట్టిన సూర్య… ఈ ఏడాది ‘జై భీమ్‌’ చిత్రంతో మరో హిట్టు కొట్టాడు. ఆదివాసీయుల జీవితాలని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో వాళ్ళ తరుపున పోరాడే లాయర్ చంద్రు పాత్రలో సూర్య నటించాడు.’జై భీమ్’ మూవీ కోసం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. ఈ చిత్రం అద్భుతం, నేషనల్ అవార్డు మూవీ, ఆస్కార్ తెచ్చిపెట్టే మూవీ అని కొంతమంది ప్రశంసిస్తుంటే

మరికొంతమంది మాత్రం ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇదిలా ‘జై భీమ్‌’ లో చంద్రు పాత్ర క‌ల్పితం కాదు.నిజంగా చాలా తెలివైన లాయర్. ఆయన టేకాఫ్ చేసిన కేసులన్నీ విజయం సాధించినవే..! ఈ సినిమా రాకముందు ఇతని గురించి జనాలకి పెద్దగా తెలీదు. కానీ సినిమా వచ్చాక చంద్రు జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే కోరిక జనాల్లో పుట్టింది. ఇతని జీవితంలో ఓ ప్రేమ కథ కూడా ఉంది.

చంద్రూది ప్రేమ వివాహం. భార‌తి అనే లెక్చ‌రర్ ను చంద్రు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా.. న‌ల‌భై ఏళ్ళ తర్వాత. అయితే చంద్రు ప్రేమ కథని ‘జై భీమ్’ లో చూపించలేదు. బహుశా థీమ్ సైడ్ ట్రాక్ కు వెళ్తుందనేమో..! ఒకవేళ ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించినా లేదా వెబ్ సిరీస్ వంటిది ప్లాన్ చేసినా ఈ ఎపిసోడ్ ను వాడుకోవచ్చేమో..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #Jai Bhim Movie
  • #Jyothika
  • #S. R. Kathir
  • #Suriya

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version