Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ స్టార్స్ సినిమాలు ఆ టార్గెట్ ను సాధిస్తాయా?

ఈ స్టార్స్ సినిమాలు ఆ టార్గెట్ ను సాధిస్తాయా?

  • December 13, 2022 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ స్టార్స్ సినిమాలు ఆ టార్గెట్ ను సాధిస్తాయా?

బాహుబలి2 సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ రికార్డ్ క్రియేట్ అయ్యి చాలా సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఈ రికార్డ్ బ్రేక్ కాలేదు. గతేడాది, ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా ఈ రికార్డులను బ్రేక్ చేయలేదు. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తను క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన ఘనత రాజమౌళికి సొంతమనే సంగతి తెలిసిందే. బాహుబలి2 కలెక్షన్ల రికార్డుల విషయంలో కూడా అదే జరుగుతుందని తను క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ కలెక్షన్ల విషయంలో ఎన్నో సంచలనాలు సృష్టించేలా రాజమౌళి ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. 3000 కోట్ల రూపాయల నుంచి 4000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించేలా ఈ సినిమాను రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని బోగట్టా.

Bharat Ane Nenu Crushed Baahubali 2

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అయిన సలార్, ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మూవీ కూడా బాహుబలి2 కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పవన్ క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. చరణ్ శంకర్ కాంబో మూవీ,

Bharat Ane Nenu Crushed Baahubali 2

బన్నీ సుకుమార్ కాంబో మూవీ పుష్ప2 కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడం కష్టం కాదు. ఈ ఆరు సినిమాలలో ఏదో ఒక సినిమా కచ్చితంగా బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి బాహుబలి2 రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali - 2
  • #Hari Hara Veeramallu
  • #Pushpa 2
  • #SALAAR

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

22 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

3 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version