Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » తమన్నా, కళ్యాణ్ రామ్, రవితేజ.. ఈసారి హిట్ ఎవరిదీ?

తమన్నా, కళ్యాణ్ రామ్, రవితేజ.. ఈసారి హిట్ ఎవరిదీ?

  • April 16, 2025 / 11:54 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా, కళ్యాణ్ రామ్, రవితేజ.. ఈసారి హిట్ ఎవరిదీ?

ఏప్రిల్ నెల టాలీవుడ్ కు (Tollywood) ఆశించిన విధంగా స్టార్ట్ కాలేదు. ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ కలిగించాయి. ముఖ్యంగా సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటించిన ‘జాక్'(Jack)  సినిమాపై భారీ అంచనాలు ఉన్నా, ఆ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చి రెండో రోజుకే కలెక్షన్లు పడిపోయాయి. దీంతో ఏప్రిల్ హిట్ లేకుండానే ముగుస్తుందా అనే సందేహం మొదలైంది. కానీ ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మూడు ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి.

Tollywood

Will Tollywood Get Its First April Hit This Week

తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల 2’ (Odela 2)  సినిమా ఈ వారంలో విడుదల కానుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’కు (Odela Railway Station) సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మైథలాజికల్ హారర్ నేపథ్యంలో రూపొందింది. సంపత్ నంది (Sampath Nandi)  నిర్మాతగా, రైటర్ గా వ్యవహరించగా, దర్శకత్వ బాధ్యతలు అశోక్ తేజ (Ashok Teja) అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్నా ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Weekend Releases: ‘ఓదెల 2’ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు!
  • 2 Nani: ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి: నాని స్వీట్‌ వార్నింగ్!
  • 3 Mass Jathara: ఏఐ సాయంతో చక్రి వాయిస్.. ‘మాస్ జాతర’ ఫస్ట్ సాంగ్ ఎలా ఉంది?

Odela 2 Movie Trailer Review

ఇక అదే రోజున విడుదల అవుతున్న మరో సినిమా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) . నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా, ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి (Vijaya Shanthi) ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్‌తో పాటు యాక్షన్ డ్రామా మిక్స్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్‌కు ఇది హిట్ కావాలన్న అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి.

Arjun Son Of Vyjayanthi movie got huge hype with the teaser

అలాగే మాస్ మహారాజా రవితేజకు (Ravi Teja) ఎంతో ప్రత్యేకమైన మూవీ ‘నా ఆటోగ్రాఫ్’ (Naa Autograph) మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఎమోషనల్ డ్రామా, మ్యూజికల్ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి (M. M. Keeravani) సంగీతం ప్రధాన హైలైట్. నోస్టాలిజిక్ ఫీలింగ్ కోరుకునే ప్రేక్షకులకు ఇది మంచి ట్రీట్ అవుతుంది. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ 18న విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ వారమే టాలీవుడ్‌కు (Tollywood) ఫస్ట్ హిట్ రాబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఏ సినిమా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటుందో వేచి చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Son Of Vyjayanthi
  • #Naa Autograph
  • #Odela 2

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version