Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

  • July 15, 2026 / 06:12 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

‘పండగ పూట కూడా పాత మొగుడేనా’.. ఇటీవల లయని(Laya) ఉద్దేశించి సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్ ఇది. విషయం ఏంటంటే.. ఇటీవల ‘వదలా’ ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. హీరోయిన్ లయని ఓ రిపోర్టర్ ఈ విధంగా ప్రశ్నించాడు. “మీరు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వత.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయిన మీ హీరోలకి మళ్ళీ హీరోలుగా చేసే అవకాశం లభిస్తుంది. నిజంగా ఇదొక యాదృశ్చికమేనా” అన్నట్టు ప్రశ్నించాడు.

Laya 

అందుకు లయ కూడా ‘నిజమే’ అని చెప్పి సరదాగా నవ్వుకుంది. అయితే ఆ తర్వాత సహా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్… ‘పండగపూట కూడా పాత మొగుడేనా’ అని అంటున్నారా అంటూ ఓ సెటైర్ విసిరాడు. ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలో చాలా డెప్త్ ఉంది. లయ రీ ఎంట్రీ ఇచ్చాక ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన సీనియర్ హీరోలు శివాజీ, జగపతి బాబు, శ్రీకాంత్..లకి మళ్ళీ హీరోలుగా చేసే అవకాశం లభించింది.

వీళ్ళు హీరోలుగా చేసిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ‘వదలా’ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ వంటి సినిమాల్లో హీరోయిన్ కూడా లయనే కావడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే రీ-ఎంట్రీలో లయకి ఇంకా సరైన హిట్టు పడలేదు. ఈ వారం అయితే లయకి కీలకంగా మారింది. ఎందుకంటే ఆమె జగపతి బాబు సరసన నటించిన ‘వదలా’, శ్రీకాంత్ సరసన నటించిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమాలు ఈ శుక్రవారమే అంటే జూలై 17నే విడుదల కానున్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్టైనా..లయ సెకండ్ ఇన్నింగ్స్ కి బుస్టప్ అందినట్టే..!

‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Laya

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

6 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

12 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

15 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

7 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

8 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

9 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version