Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Collections » Yamadonga Collections: యమదొంగ కి 14 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Yamadonga Collections: యమదొంగ కి 14 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • August 15, 2021 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yamadonga Collections: యమదొంగ కి 14 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. ప్రియమణి, మమత మోహన్ దాస్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ బ్యానర్ పై ఊర్మిళ గుణ్ణం, చెర్రీ లు కలిసి నిర్మించారు. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 2007 వ సంవత్సరం ఆగష్ట్ 15 న ఈ చిత్రం విడుదల అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదల అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

మరీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.17 cr
సీడెడ్ 5.90 cr
ఉత్తరాంధ్ర 3.12 cr
ఈస్ట్ 1.75 cr
వెస్ట్ 1.70 cr
గుంటూరు 2.52 cr
కృష్ణా 1.89 cr
నెల్లూరు 1.40 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.45 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  3.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  28.80 cr

‘యమదొంగ’ చిత్రానికి రూ.24.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.28.80 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీగా రూ.4 కోట్ల వరకు లాభాలు దక్కాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Brahmanandam
  • #Jr Ntr
  • #K. V. Vijayendra Prasad
  • #Kotagiri Venkateswara Rao

Also Read

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

Vishwambhara: ‘విశ్వంభర’ ఎస్కేప్ అయ్యాడు.. ‘ది రాజాసాబ్’ దొరికేశాడు

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

The RajaSaab Collections: 6వ పెరిగిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్.. కానీ సరిపోవు

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ రోజు కూడా అదిరిపోయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్స్

Bhartha Mahasayulaku Wignyapthi Collections: రెండో రోజు డౌన్ అయిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కలెక్షన్స్

related news

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

“సఃకుటుంబానాం” చిత్రాన్ని కుటుంబసభ్యులతో కలిసి చూసి ఆచరించడం సంతోషకరం : సఃకుటుంబానాం సక్సెస్ మీట్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Ali: అలీని ఇరికించేసిన మహేష్‌బాబు.. ఆ హీరోయిన్‌పై సెటైర్లు

trending news

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ ఎస్కేప్ అయ్యాడు.. ‘ది రాజాసాబ్’ దొరికేశాడు

Vishwambhara: ‘విశ్వంభర’ ఎస్కేప్ అయ్యాడు.. ‘ది రాజాసాబ్’ దొరికేశాడు

2 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
The RajaSaab Collections: 6వ పెరిగిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్.. కానీ సరిపోవు

The RajaSaab Collections: 6వ పెరిగిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్.. కానీ సరిపోవు

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ రోజు కూడా అదిరిపోయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ రోజు కూడా అదిరిపోయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్స్

21 hours ago

latest news

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

16 mins ago
People Media And Pawan Kalyan: అప్పుడెప్పుడో ఇచ్చిన మాట.. ఇప్పుడు షురూ చేయబోతున్న పవన్‌

29 mins ago
Jailer 2: అన్ని ఇండస్ట్రీలను టచ్‌ చేసేసిన ‘జైలర్‌’.. ఈసారి టార్గెట్‌ రీచ్‌ అవ్వాలనేనా?

38 mins ago
AaLoki: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ ప్రాజెక్ట్‌ టీజర్‌ లిరిక్స్‌ విన్నారా? ‘పుష్ప’ స్టైల్‌లో…

51 mins ago
Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Allu Arjun : ఐకాన్ స్టార్ బన్నీ నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

51 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version