Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » యష్, చెర్రీ.. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండయ్యా!

యష్, చెర్రీ.. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండయ్యా!

  • January 22, 2021 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యష్, చెర్రీ.. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండయ్యా!

సినిమా ప్రపంచంలో రూమర్స్ అనేవి రోజుకు వందల సంఖ్యలో పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇక కొన్ని వెబ్ మిడియాలు అలాంటి రూమర్స్ కు ఊహించని విధంగా బూస్ట్ ఇస్తుంటాయి. చాలా కాలంగా మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించిన గాసిప్స్ అయితే ఊపిరదనివ్వడం లేదు. అసలు నమ్మలా వద్దా అని అభిమానులు చాలా కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. ఇండియన్ బెస్ట్ దర్శకుల్లో ఒకరైన శంకర్ త్వరలో ఒక మల్టీస్టారర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు రాబోతున్నట్లు అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

మొదట పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్ సెట్టయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. ఇక ఇప్పుడేమో రామ్ చరణ్, యష్ సెలెక్ట్ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కబోయే ఆ సినిమా కోసం శంకర్ నాలుగేళ్లు కష్టపడనున్నట్లు కూడా స్టోరీలు అల్లేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అని ఆలోచించే లోపే 2020 తరహాలో ఈ ఏడాది కూడా ట్విస్టులన్నాయనెలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓ వర్గం అభిమానులైతే మేము నమ్మలేము అని కామెంట్స్ చేస్తుండగా

మరికొందరు మాత్రం ఇది నిజమైతే బావుండు అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న శంకర్ ఆ తరువాత ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి మరి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Indian 2
  • #KGF 2
  • #Ram Charan
  • #Shanker

Also Read

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

trending news

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

2 days ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

2 days ago
Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

2 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

3 hours ago
AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

4 hours ago
Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version