Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » KGF2: థర్డ్ వేవ్ లేకపోతే ‘కె.జి.ఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఇదేనట..!

KGF2: థర్డ్ వేవ్ లేకపోతే ‘కె.జి.ఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఇదేనట..!

  • June 23, 2021 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2: థర్డ్ వేవ్ లేకపోతే ‘కె.జి.ఎఫ్ 2’ రిలీజ్ డేట్ ఇదేనట..!

ఓ కన్నడ సినిమా కోసం ఇప్పుడు ఇండియా వైడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి కన్నడ సినిమాలకు ఆ స్థాయి డిమాండ్ ఉండదు. ఎందుకంటే దాదాపు.. వాళ్ళు రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తారు కాబట్టి..! కానీ 2018లో వచ్చిన ‘కె.జి.ఎఫ్’ చిత్రం ఆ ముద్రను చెరిపేసింది.’బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించిన సినిమా అదే..! దర్శకుడు ప్రశాంత్ నీల్… ఆ రేంజ్ లో ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు.

అందుకే త్వరలో రాబోయే ‘కె.జి.ఎఫ్ 2’ చిత్రం గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.యష్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కూడా అప్పటివరకు ఉన్న అంచనాలను డబుల్ చేసింది. దీంతో ‘కె.జి.ఎఫ్2’ కి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇక ‘కె.జి.ఎఫ్ 2’ లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం షూటింగ్ 95 శాతం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కనుక లేకపోతే జూలైలోనే ఈ చిత్రం విడుదలై ఉండేది. కానీ మళ్ళీ వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జూలై చివరి నాటికి ‘కె.జి.ఎఫ్ 2’ ఫైనల్ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి పరిస్థితి చక్కబడి 100 శాతం ఆక్యుపెన్సీతో కనుక థియేటర్లు రన్ అయితే.. అలాగే ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెడితే ‘కె.జి.ఎఫ్ 2’ విడుదలకు సన్నాహాలు మొదలవుతాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కనుక మొదలైతే మళ్ళీ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #KGF Chapter 1
  • #KGF Chapter 2
  • #Prashant Neel

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

5 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

7 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

8 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version