Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Yash, Dil Raju: తెలుగులో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కె.జి.ఎఫ్ హీరో..!

Yash, Dil Raju: తెలుగులో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కె.జి.ఎఫ్ హీరో..!

  • June 23, 2022 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash, Dil Raju: తెలుగులో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కె.జి.ఎఫ్ హీరో..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. రాఖీ భాయ్ గా అతను తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు.సాధారణంగా కన్నడ సినిమాలకు అంతంత మాత్రమే గుర్తింపు వస్తుంది. వాళ్ళ సినిమాలకు రూ.40 కోట్ల మార్కెట్ ఉందంటే అది చాలా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు కూడా రీమేక్ సినిమాలే చేస్తుంటారు. వాళ్లకు రైట్స్ కొనుగోలు చేయకుండా ఏ సినిమాని అయినా రీమేక్ చేసుకునే వెసులుబాటు ఉంది.

కానీ ‘కె.జి.ఎఫ్'(సిరీస్) మాత్రం ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అక్కడి ఫిలిం మేకర్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. కానీ యష్ మాత్రం ఆల్రెడీ రూ.1000 కోట్ల హీరో అయిపోయాడు. ప్రస్తుతం అతనికి రూ.100 కోట్ల మార్కెట్ ఈజీగా ఉంటుంది. కానీ అతన్ని మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసే దర్శకులు కన్నడలో లేరు. ప్రస్తుతం నార్తన్ అనే దర్శకుడితో తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు యష్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.

మరో పక్క తెలుగులో కూడా ఓ స్ట్రైట్ మూవీ చేయడానికి యష్ అంగీకరించాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. దర్శకుడి పేరు ఇంకా బయటకు రాలేదు కానీ ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.పక్క భాషల్లోని స్టార్ హీరోల క్రేజ్ ను వాడుకోవడానికి ఈ మధ్య కాలంలో దిల్ రాజు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ ఇమేజ్ ను సౌత్, నార్త్ లకు పాటించాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. అందులో బాలీవుడ్లో జెర్సీ చేశారు. అది బెడిసికొట్టింది. ఇప్పుడు తమిళ్ మార్కెట్ కోసం విజయ్ తో ‘వారసుడు’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పుడు కన్నడ మార్కెట్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. అందుకే యష్ తో ఆయన సినిమా చేయబోతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Hero Yash
  • #Pooja Hegde
  • #Yash

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version