Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Yashoda Collections: 13 వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన యశోద

Yashoda Collections: 13 వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన యశోద

  • November 24, 2022 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yashoda Collections: 13 వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన యశోద

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.అయితే వీక్ డేస్ లో డౌన్ అయ్యింది.కృష్ణ గారి మరణం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ తగ్గాయి.అయితే రెండో వీకెండ్ కు మళ్ళీ కోలుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండో వారంలో కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి 13 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  4.15 cr
సీడెడ్  0.81 cr
ఉత్తరాంధ్ర  1.18 cr
ఈస్ట్  0.51 cr
వెస్ట్  0.31 cr
గుంటూరు  0.52 cr
కృష్ణా  0.56 cr
నెల్లూరు  0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  8.30 cr
తమిళనాడు  1.24 cr
హిందీ  0.59 cr
ఓవర్సీస్  2.75 cr
రెస్ట్  0.64 cr
టోటల్ వరల్డ్ వైడ్  13.52 cr  (షేర్)

‘యశోద’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల సమాచారం. 10 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 13 రోజులు పూర్తయ్యేసరికి రూ.13.52 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్స్ కు రూ.2.02 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Murali Sharma
  • #Rao Ramesh
  • #Samantha
  • #Unni Mukundan

Also Read

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

1 min ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

9 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

9 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

21 hours ago

latest news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

2 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

3 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

22 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

24 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version