Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Collections » Yashoda Collections: సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది కానీ..!

Yashoda Collections: సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది కానీ..!

  • November 15, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yashoda Collections: సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది కానీ..!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.కానీ సోమవారం కలెక్షన్లు డౌన్ అయ్యాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  2.89 cr
సీడెడ్  0.50 cr
ఉత్తరాంధ్ర  0.64 cr
ఈస్ట్  0.37 cr
వెస్ట్  0.21 cr
గుంటూరు  0.37 cr
కృష్ణా  0.38 cr
నెల్లూరు  0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  5.50 cr
తమిళనాడు  0.70 cr
హిందీ  0.41 cr
ఓవర్సీస్  2.15 cr
రెస్ట్  0.42 cr
టోటల్ వరల్డ్ వైడ్  9.18 cr  (షేర్)

‘యశోద’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.9.18 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.11.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఓవర్సీస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.అక్కడి బయ్యర్ కు ప్రాఫిట్ జోన్ లో ఉన్నాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా చాలా రాబట్టాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari - Harish
  • #Murali Sharma
  • #Rao Ramesh
  • #Samantha
  • #Unni Mukundan

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

సామ్‌తో రాజ్‌ గేమ్‌.. ఇన్‌స్టాలో భార్య పోస్ట్‌.. ఏం రాసుకొచ్చారంటే?

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

52 mins ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

19 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

19 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

1 hour ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

1 hour ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

2 hours ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

2 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version