Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Yatra2 Collections: ‘యాత్ర 2’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Yatra2 Collections: ‘యాత్ర 2’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 10, 2024 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yatra2 Collections: ‘యాత్ర 2’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్.

మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి.కానీ రెండో రోజు డౌన్ అయిపొయింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.28 cr
సీడెడ్  0.40 cr
ఆంధ్ర(టోటల్)  0.23 cr
ఏపీ + తెలంగాణ  0.91 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.20 cr
ఓవర్సీస్   0.25 cr
వరల్డ్ వైడ్ టోటల్   1.36 cr

‘యాత్ర 2’ (Yatra2) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.36 కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ సినిమా రెండో రోజు మాత్రం జోరు చూపించలేకపోయింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.6.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. శని, ఆదివారాల్లో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jiiva
  • #Ketaki Narayan
  • #Mahesh Manjrekar.
  • #Mahi V Raghav
  • #mammootty

Also Read

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

related news

Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

trending news

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

5 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

5 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

7 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

14 hours ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

23 hours ago

latest news

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

5 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

5 hours ago
PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

5 hours ago
Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

5 hours ago
Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version