Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Yatra2 Collections: ‘యాత్ర 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Yatra2 Collections: ‘యాత్ర 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 12, 2024 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yatra2 Collections: ‘యాత్ర 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్.

మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి.కానీ రెండో రోజు డౌన్ అయిపొయింది.3వ రోజు, 4వ రోజు కూడా పెద్దగా గ్రోత్ చూపింది అంటూ ఏమీ లేదు. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.39 cr
సీడెడ్  0.68 cr
ఆంధ్ర(టోటల్)  0.43 cr
ఏపీ + తెలంగాణ  1.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.30 cr
ఓవర్సీస్   0.35 cr
వరల్డ్ వైడ్ టోటల్   2.15 cr

‘యాత్ర 2’ (Yatra2) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.2.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.5.85 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో ఈ మూవీ నిలదొక్కుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jiiva
  • #Ketaki Narayan
  • #Mahi V Raghav
  • #mammootty
  • #Yatra2

Also Read

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

related news

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

trending news

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

29 mins ago
Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

19 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

19 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

22 hours ago

latest news

ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

1 hour ago
Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

2 hours ago
Sundarakanda: పర్వాలేదనిపించిన ‘సుందరకాండ’ ఫస్ట్ డే కలెక్షన్స్

4 hours ago
Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

16 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version