Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

  • May 7, 2026 / 01:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

టాలీవుడ్‌లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్థాయికి చేరుకోవాలని, ఆయన లాంటి అదృష్టం తమకూ కలిసిరావాలని ఇద్దరు యంగ్ హీరోలు కలలు కంటున్నారు. వాళ్ళు మరెవరో కాదు.. ఒకరు లవర్ బాయ్ నాగ శౌర్య, ఇంకొకరు యంగ్ హీరో సుమంత్ ప్రభాస్. వీరిద్దరూ ప్రభాస్ ఇమేజ్ పై మోజు పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్టు ఇమిటేషన్ కూడా చేసేస్తుండటం గమనార్హం. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతని లక్ నాకు కూడా కలిసి రావాలని ఆశిస్తున్నట్టు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ప్రమోషన్స్ లో  నాగశౌర్య తెలిపాడు.

Prabhas

ఆ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషించింది. ప్రభాస్ ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’ లో శ్రీదేవి విజయ్‌కుమార్ ప్రభాస్ కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. కాబట్టి శ్రీదేవి విజయ్ కుమార్ వంకతో తన మనసులో మాటని బయటపెట్టాడు శౌర్య. ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చూసుకుంటే ప్రభాస్ శైలిని కాపీ కొట్టినట్టు అనిపిస్తాయి. అంతకు ముందు శౌర్య చేసిన ‘రంగబలి’ లో ‘మిర్చి’ రిఫరెన్స్ తో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అలాగే ‘వరుడు కావలెను’ సినిమాలో నాగ శౌర్య డ్రెస్సింగ్, యాటిట్యూడ్ వంటివి అన్నీ ప్రభాస్ ని కాపీ కొట్టినట్టే అనిపిస్తాయి.

prabhas new look shakes the internet

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ కూడా సేమ్ ఇదే పద్దతిని అనుసరిస్తూ ఉంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ని తన వైపు తిప్పుకునేందుకు సుమంత్ గా ఉన్న తన పేరుని సుమంత్ ప్రభాస్ గా మార్చుకున్నాడు. అలాగే ఇటీవల ‘డార్లింగ్’ సినిమా రీ రిలీజ్ అయితే థియేటర్ విజిత్ కి వెళ్ళి.. కవరేజ్ చేయించుకున్నాడు. అలాగే డ్రెస్సింగ్ స్టయిల్ కూడా చాలా వరకు ప్రభాస్ ని కాపీ కొడుతూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే.. నాగ శౌర్య, సుమంత్ ప్రభాస్..లు ఆఖరికి ప్రభాస్ పాటించే మర్యాదల్ని, హాస్పిటాలిటీని కూడా కాపీ కొట్టేస్తుండటం గమనార్హం.

Young actors Following Prabhas Stardom

సరే ఆశకి హద్దు ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడితే ప్రభాస్ రేంజ్ కి వీళ్ళు కూడా రీచ్ అవ్వోచ్చేమో. కానీ ప్రభాస్ రేంజ్ లక్ కలిసి రావాలి అని అనుకోవడం అతిశయోక్తి అనిపించుకుంటుంది. ఎందుకంటే.. ప్రభాస్ కూడా తన కెరీర్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ‘ఛత్రపతి’ తర్వాత అతన్ని వరుస పరాజయాలు వెంటాడాయి. కాకపోతే జనాలు ప్రభాస్ ని ఓన్ చేసుకున్నారు. అతని స్క్రీన్ ప్రెజన్స్ కి అందరూ ఆకర్షితులే. దానికి తోడు ‘బాహుబలి’ కి అతను డెడికేటెడ్ గా పనిచేసిన విధానం ఏదైతే ఉందో.. అది అతన్ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. కేవలం లక్కు, లాటరీ, రాజమౌళి పేర్లు చెప్పి ప్రభాస్ స్థాయిని తగ్గించకూడదు. యంగ్ హీరోలు ప్రభాస్ ఇమేజ్ ను ఆశించకూడదు.

‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

4 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

5 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

5 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version