Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ఆ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన కొండా హీరో!

ఆ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన కొండా హీరో!

  • June 21, 2022 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన కొండా హీరో!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేని యంగ్ హీరోలు కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం లేదనే సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం లవర్ బాయ్స్ గా వరుస విజయాలను సొంతం చేసుకున్న హీరోలు తర్వాత కాలంలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయ్ కిరణ్, తరుణ్, వరుణ్ సందేశ్ ప్రేమ కథల ద్వారా గుర్తింపును సొంతం చేసుకుని తర్వాత కాలంలో వరుస ఫ్లాపులతో కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.

అయితే యంగ్ హీరో త్రిగుణ్‌(అరుణ్‌ ఆదిత్) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమకథలకు మాత్రమే పరిమితమైతే కొంతమంది హీరోలలా తాను మిగిలిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాస్, యాక్షన్ సినిమాలు చేయాలనే ఆలోచనతోనే తాను కొండా సినిమాలో నటించానని త్రిగుణ్ అన్నారు. బీటెక్ లో ఫెయిల్ కావడం వల్లే తాను సినిమా రంగంలోకి వచ్చానని త్రిగుణ్ వెల్లడించారు. నన్ను తొక్కేస్తే బలంగా లేస్తానని ఆయన అన్నారు. తరుణ్, ఉదయ్ కిరణ్ లా మిగిలిపోకూడదని భావించి తాను మాస్ సినిమాలకు ఓటేశానని త్రిగుణ్ చెప్పుకొచ్చారు.

తన పేరును అరుణ్ అదిత్ నుంచి త్రిగుణ్ గా మార్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. కన్నడలో పలు సినిమాలతో తాను బిజీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. కొండా సినిమాలో కొండా సురేఖ, కొండా మురళి మధ్య కీలక సన్నివేశాలను ప్రధానంగా చూపించారని ఆయన వెల్లడించారు. కొండా సినిమా వర్మ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో వర్మ సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

వర్మ షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాల్సిన సినిమాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. వర్మ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వర్మ సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఆర్జీవీ కథ, కథనంపై దృష్టి పెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Trigun
  • #Hero Trigun
  • #Konda Movie
  • #Trigun

Also Read

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

trending news

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

11 hours ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 days ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

2 days ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version