Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » వామ్మో పాత్ర కోసం ఏమైనా చేస్తారా..అంటున్న నెటిజన్ల..!

వామ్మో పాత్ర కోసం ఏమైనా చేస్తారా..అంటున్న నెటిజన్ల..!

  • June 19, 2023 / 08:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వామ్మో పాత్ర కోసం ఏమైనా చేస్తారా..అంటున్న నెటిజన్ల..!

సినిమా ఇండస్ట్రీ అంటే నటించే నటులు ఇక్కడ ఏది చెప్పిన చేయడానికి రెఢీ గా ఉండాలి అలా ఉంటేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి అలాగే సక్సెస్ లు కూడా వస్తాయి. అల కాకుండా నాకు నచ్చినట్టు ఉంట అంటే ఇక్కడ ఎవరూ కూడా పట్టించుకోరు. యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి లిమిట్స్, బౌండరీస్ పెట్టుకోకూడదు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే.పలానా క్యారెక్టర్ చేయను. అలాంటి డ్రెస్సులెయ్యను. ముద్దు సీన్లు, బోల్డ్ సీన్ల వంటి వాటికి దూరం అని కండీషన్స్ పెట్టకూడదు.మడి కట్టుకుని కూర్చోకూడదు అంటుంటారు.

సీనియర్ నటి రాధిక తన చెల్లెల్ని ఓ సినిమా షూటింగ్ అప్పుడు కమల్ హాసన్ సన్నివేశంలో భాగంగా ముద్దు కోసం బలవంతం చేశారని.యాక్టింగ్ అంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రావాలని అన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.అంతకుముందు 63 ఏళ్ల సీనియర్ నటుడు నాజర్‌తో.రచ్చ రంబోలా అనే రేంజ్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది.మలయాళీ మూవీ ‘ఎరిడా’ – a tale of a goddess in love.

లో 26 సంవత్సరాల సంయుక్త అలాంటి సీన్స్ చేస్తే షాక్ అయిన ఆడియన్స్. ఇప్పుడు 66 ఏళ్ల వయసున్న సీనియర్ బాలీవుడ్ నటుడితో తెలుగు హీరోయిన్ లిప్ లాక్స్ చేయడం చూసి స్టన్ అయ్యారు. యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్. హాలీవుడ్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న పాపులర్ సిరీస్ ‘ ది నైట్ మేనేజర్’ ను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అనిల్ కపూర్, శోభిత ధూళిపాల ముఖ్య పాత్రల్లో నటించారు. సుసనా బేర్ డైరెక్ట్ చేశారు. నాలుగు ఎపిసోడ్లతో కూడిన ఫస్ట్ సీజన్ ఫిబ్రవరి 17 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సిరీస్‌లో శోభి కాస్త గ్లామర్ డోస్ పెంచింది. 30 ఏళ్ల శోభిత. 66 ఏళ్ల అనిల్ కపూర్‌తో లిప్ లాక్ సీన్స్ చేసింది. అది చూసిన నెటిజ్లను. ‘‘శోభితను కేవలం ముద్దు సన్నివేశాలు చేయడానికి, బికినీలో అందాలు ఆరబోయడానికే తీసుకున్నారా?.ఫస్ట్ సీజన్‌లో ఆమె క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ కూడా లేదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో హైలెట్ ఏంటంటే.ఆదిత్య రాయ్ కపూర్‌తోనూ అమ్మడు బోల్డ్ సీన్స్ చేసింది. ఇలా సినిమాల్లో వచ్చిన అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్తేనే ఇంకా కొత్త ఛాన్స్ లు వస్తాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Kapoor
  • #Shobita
  • #Shobita Dhuliapala
  • #The Night Manager

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

59 mins ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 hour ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

4 hours ago

latest news

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 hour ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 hour ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

1 day ago
Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version