Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Yukti Thareja: ‘దసరా’ నిర్మాతలతో ఇంకో సినిమా.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాగ శౌర్య బ్యూటీ!

Yukti Thareja: ‘దసరా’ నిర్మాతలతో ఇంకో సినిమా.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాగ శౌర్య బ్యూటీ!

  • February 20, 2024 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yukti Thareja: ‘దసరా’ నిర్మాతలతో ఇంకో సినిమా.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన నాగ శౌర్య బ్యూటీ!

గతేడాది నాగ శౌర్య హీరోగా రూపొందిన ‘రంగబలి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ బాసింశెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాత. మొదటి షోతో ఈ సినిమాకి డీసెంట్ టాక్ అయితే వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యుక్తి తరేజా. ఇందులో ఆమె లుక్స్, పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఆ టైంలో ఈమెకు వరుస ఆఫర్లు రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ఎందుకో ఈమె కొంత గ్యాప్ తీసుకుంది. కానీ కొంత ఆలస్యమైనా యుక్తికి మంచి ఛాన్స్ లభించింది అని చెప్పాలి. అది కూడా ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లోనే కావడం విశేషం..! పూర్తి వివరాల్లోకి వెళితే..’దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, శశి ఓదెల ప్రధాన పాత్రల్లో ‘#KJQ కింగ్ – జాకీ – క్వీన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతుంది.

కె.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 90ల నాటి ఓ ప్రత్యేకమైన కథాంశంతో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈరోజు టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ యుక్తి తరేజా (Yukti Thareja) ఓ ప్రత్యేకమైన లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dheekshith Shetty
  • #KJQ
  • #Shashi Odela
  • #Sudhakar Cherukuri
  • #Yukti Thareja

Also Read

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

related news

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

18 mins ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 hours ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

2 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 hours ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 hour ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

2 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

4 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version