Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Tollywood Stars Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోలు అంత తక్కువ తీసుకున్నారా?

Tollywood Stars Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోలు అంత తక్కువ తీసుకున్నారా?

  • January 30, 2022 / 10:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood Stars Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోలు అంత తక్కువ తీసుకున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పదేళ్ల క్రితం ఈ హీరోలు తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే ప్రస్తుతం మూడునాలుగు రెట్లు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఈ హీరోల రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది.

పదేళ్ల క్రితం అల్లు అర్జున్ వరుడు సినిమాకు 5 నుంచి 6 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం తీసుకున్నారు. పుష్ప ది రూల్ కు బన్నీ 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా బన్నీ డిమాండ్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పదేళ్ల క్రితం జల్సా సమయంలో 8 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు.

ప్రస్తుతం పవన్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల మధ్య ఉందని సమాచారం. స్టార్ హీరో మహేష్ బాబు పదేళ్ల క్రితం ఎనిమిది కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పలు సినిమాలకు మహేష్ కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. పదేళ్ల క్రితం చరణ్ రెమ్యునరేషన్ 6 కోట్ల రూపాయలు కాగా తారక్ రెమ్యునరేషన్ 9 కోట్ల రూపాయలుగా ఉండేది.

Pawan Kalyan vs Prabhas in 2021-N

ఆర్ఆర్ఆర్ సినిమా కొరకు ఈ ఇద్దరు హీరోలు 40 కోట్ల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ను తీసుకున్నారని సమాచారం. పదేళ్ల క్రితం స్టార్ హీరో ప్రభాస్ ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Prabhas
  • #Ram Charan

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

23 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

38 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

3 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

17 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

55 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

2 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version