Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ సంచలనాలు ఇక్కడ నుండే మొదలు…!

RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ సంచలనాలు ఇక్కడ నుండే మొదలు…!

  • March 23, 2022 / 10:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ‘ఆర్.ఆర్.ఆర్’ సంచలనాలు ఇక్కడ నుండే మొదలు…!

‘ఆర్.ఆర్.ఆర్’ 4 ఏళ్ళ నుండీ ఈ మూవీ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చెక్కిన అద్భుతం, ఎన్టీఆర్- చరణ్ వంటి బడా హీరోలు నటించిన మల్టీస్టారర్, అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రీయ, సముద్రఖని వంటి స్టార్లు నటించిన చిత్రం… రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

Click Here To Watch NEW Trailer

అందుకే టికెట్ రేట్లు వేలకు వేలు పలుకుతున్నా.. ప్రేక్షకులు ఏమాత్రం లెక్కచేయకుండా కొనేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది ‘ఆర్.ఆర్.ఆర్’. అందుతున్న సమాచారం ప్రకారం.. తొలిరోజే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయబోతోందని తెలుస్తుంది. ఇది నిజంగా నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనాల్సిన నెంబరే..! తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీకి రూ.200 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇదే ఊపు వీకెండ్ మొత్తం చూపిస్తే.. రూ.90 శాతం రికవరీ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అయితే నార్త్ లో మాత్రం బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. అక్కడి జనాలకి దేశభక్తి నేపధ్యం కలిగిన సినిమాల పై ఆసక్తి ఉండదు. అందువల్లే అక్కడ బుకింగ్స్ కాస్త డల్ గా ఉన్నాయని ఇన్సైడ్ టాక్. అయితే మొదటి రోజుకి నిన్నటితో పోలిస్తే ఈరోజు బాగా పెరిగాయి. టాక్ ను బట్టి మరింతగా అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Bheemla Nayak
  • #NTR
  • #olivia morris

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

8 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

8 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

13 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

15 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

17 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version