Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాహుబలి కంక్లూజన్ లో అందరి అభినందనలు అందుకుంటున్న సీన్స్

బాహుబలి కంక్లూజన్ లో అందరి అభినందనలు అందుకుంటున్న సీన్స్

  • April 28, 2017 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి కంక్లూజన్ లో అందరి అభినందనలు అందుకుంటున్న సీన్స్

మొత్తానికి బాహుబలి కంక్లూజన్ సినిమా రిలీజ్ అయిపోయింది. చూసిన వాళ్ళు రిలాక్సేషన్ లో, ఇంకా చూడని వాళ్లు టికెట్స్ టెన్షన్ లో, ఇంకొందరు బావుంది, బాలేదు అనే డిస్కషన్ లో మునిగిపోయారు. సో మొత్తానికి అందరూ బాహుబలి టాపిక్ లోనే ఉన్నారు. సరే సినిమా ఎలా ఉంది?, నచ్చింది, నచ్చలేదు, కుమ్మేసింది, బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్టు, ఎక్స్ పెక్ట్ చేసినంత లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కడు కూడా బాలేదు అనలేని కొన్ని సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఆ సీన్స్ గురించి మాట్లాడుకుందాం.

1) టైటిల్స్ సీక్వెన్స్1-titles-sequenceఫస్ట్ పార్ట్ లో ఐకానిక్ షాట్స్ మినియేచర్స్ తో కంప్లీట్ టైటిల్స్ వేసిన స్టైల్ ఏదైతే ఉందో.. స్క్రీన్ మీద ఇంకా ఎవరి బొమ్మ కనపడక ముందే గూస్ బంప్స్ తో ఓం రాసాడు జక్కన్న.

2) బాహుబలి ఎంట్రీ2-bahubali-prabhas-introఫస్ట్ పార్ట్ లో శివుడికి అంత పెద్ద ఎలేవేషన్ ఇస్తే, వాడి బాబు బాహుబలికి ఎలాంటి ఇంట్రో ఇస్తాడు రాజమౌళి? ఈ ఇంట్రో కి మాత్రం కీప్ యువర్ ఎక్సపెక్టషన్స్ వెరీ హై. కుమ్మి కుమ్మి అవతలేసాడు.

3) బాణాల ఫైట్3-baanaala-fightపోస్టర్స్ లో ప్రభాస్ అనుష్క కలిసి బాణాలు వేసే స్టిల్ ఒకటి అందరికీ గుర్తుండే ఉంటుంది. స్టిల్ లోనే ఒక హై ఇచ్చిన ఆ బిట్ మూవీ లో నెక్స్ట్ లెవెల్ అరాచకం. అక్కడ జరిగే టోటల్ వార్ సీక్వెన్స్ లో, ఎద్దుల మీద బాహుబలి, వాటర్ బ్లాస్టింగ్ అన్ని ఒక ఎత్తు, ఈ బిట్ ఒక్కటి ఒకెత్తు.

4) దేవసేన బోట్ ఎక్కే బిట్4-devasena-boat-ekke-bitదేవసేనని మహిష్మతి తీసుకెళ్లేప్పుడు బోట్ ఎక్కాలి. దృష్టి బాహుబలి పైన పెట్టి అనుష్క అడుగులు తప్పి, పడవ ఎక్కటానికి కర్ర విరిగితే, వెంటనే బాహుబలి కిందకి దూకేస్తాడు. మహా అయితే అందరూ ఏమి ఊహిస్తారు. దేవసేనని ఎత్తుకుని పడవ ఎక్కిస్తాడనేగా, అబ్బే… జక్కన రొమాంటిక్ సీన్స్ లో కూడా హీరో ఎలేవేషన్స్ వదల్లేదు, ఆ క్యూట్ బిట్ నిచెప్పటం వేస్ట్ కానీ చూసి తీరాల్సిందే.

5) హంస నావ సాంగ్5-hamsanaava-songఫస్ట్ పార్ట్ లో ధీవర సాంగ్ విజువల్స్ ఎంజాయ్ చేసిన వాళ్లందరికీ పార్ట్ 2 లో జక్కన్న, హంస నావ సాంగ్ లో చిన్న సైజు అవతార్ చుపించాడు. ఈ లుక్ ని చూపించడానికి బాలీవుడ్ వారికీ కూడా కష్టమే.

6) ఇంటర్వెల్6-intervelఇంకా ఇంటర్వెల్ గురించి చెప్పేది ఏముంది?. ఇంటర్వెల్ బ్లాక్స్ లో రాజమౌళి ఇంటర్వెల్ బ్లాక్స్ వేరయా అని ఎప్పుడో తెలుసుకున్నాం. ఇందులో మహేంద్ర బాహుబలి అను నేను… అనగానే మొదలైన రచ్చ 5 నిమిషాల వరకు నాన్ స్టాప్ గూస్ బంప్స్. ఒక డైలాగ్ లేదు, పంచ్ లేదు, ఫైట్ లేదు, ఏనుగులు, గుర్రాలు, మనుషులు.. కావేవీ ఎలేవేషన్స్ కి అనర్హమన్నా టైపు లో రెచ్చి పోయాడు జక్కన్న. సింపుల్ గా చెప్పాలంటే ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ అనగానే ఒక సౌండ్ వస్తుంది కదా, అలాంటిది అన్నమాట. బాహుబలి 2 లో అన్నింటికి కంటే మంచి సీన్ ఏంటంటే అది ఇంట్రెవెల్ సీన్.

7) వాడు తప్పు చేసాడని తేలింది , తలతెగింది7-vaduthappu-chesaadanithelindhi-2ఆడదాని మీద చేయి వేస్తే, నరకాల్సింది వేళ్లు కాదు తల… తర్వాత ఏమి జరుగుతుందో .. దాని గురించి ఇలా చెప్పి రాజమౌళి తన స్టైల్ చూపించారు. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే “అరక్షణంలో అరాచకం” అన్నమాట.

8) కట్టప్ప డైలాగ్8-kattappa-dialogue“నా బిడ్డని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటావా? కట్టప్ప” అని దేవసేన మాములుగా అడిగితే, కళ్ళల్లో ఏంటి
తల్లి తల మీద పెట్టుకుంటా అని జనరల్ గా అనేశాడు. తల మీద పెట్టుకోవటం అంటే ఎక్కడనుండి ఎక్కడికి కనెక్ట్ చేసాడో చూసారా?.

9) దేవసేన చేతి లో పిల్లోడి చేయి9-devasenachethilo-pillodicheyiశివగామి శివుడిని తీసుకుని వెళ్లిపోయే ముందు, అప్పుడే పుట్టిన పిల్లోడినిచూస్తూ, నన్ను కాపాడటానికి వస్తావని అడగ్గానే, హ్యాండ్ లో హ్యాండ్ పడటమే లేట్, స్క్రీన్ వెనకాల కీరవాణి గారు వై అని రెడీ గా ఉన్నారు. చిన్న ఫ్లాష్ లా వచ్చి వెళ్లి పోయే బిట్ కూడా గూప్స్ గూప్స్ అంతే.

10) క్లైమాక్స్ 10-climaxక్లైమాక్స్ వార్ సీక్వెన్స్ లో చెప్పుకోవటానికి ఎన్నైనా ఉండొచ్చు. దేవసేన చేతిలో అడవి శేషు తల, ఫ్లైయింగ్ సాసర్ లాగ శివుడి టీమ్ అంత గాల్లో జంప్ లు , ఇవన్నీ ఎన్ని ఉన్నా, ఆ 100 ఫీట్ రానా విగ్రహం బద్దలు కొట్టి, తల పార్ట్ ని, బ్రిడ్జి లా చేసి… సెప్పను, ఏంచేసాడో, ఎవరి కాళ్ళ కింద సెట్ చేసాడో సెప్పను, చూసి తీరాల్సిందే.

11) క్లాసికల్ ఎండింగ్11-classical-endingవారసత్వ రాజకీయం కదా, బాబు ప్లేస్ లో శివుడు సీట్ ఎక్కాడు. పక్కన అవంతిక సెటిల్ అయింది. అందరూ హ్యాపీ. ఒక్క రాజమౌళి తప్ప. ఆడియన్స్ కి ఎంత వారికి అర్ధమవుతుందో తెలీదు కానీ సినిమాని ఎక్కడైనా ఎండ్ చేసే ఆప్షన్ ఉన్నప్పటికీ, అసలు ఈ బాహుబలి కథ ఎక్కడ స్టార్ట్ అయింది? శివుడు శివలింగాన్ని మోసుకెళ్లి వాటర్ ఫాల్స్ కింద పెట్టగానే ఒక చెక్క ముక్క వచ్చి పడటం, అక్కడ నుండి కదా శివుడి జర్నీ అండ్ కథ లో మెయిన్ ఎలిమెంట్ స్టార్ట్ అయింది. సో కరక్ట్ గా అక్కడికే తీసుకొచ్చి కథని ఎండ్ చేయటం, రియల్లీ ఆ క్లాసికల్ ఎండింగ్. మాస్టర్, క్లాస్ థింకింగ్.

మొత్తానికి అది డూడ్స్. నాకు నచ్చిన పాయింట్స్. మీకు ఏమైనా నచ్చొచ్చు, అసలు నచ్చక పోవచ్చు. కానీ ఈ పైన లిస్ట్ చేసిన పాయింట్స్ బాలేవు అని మాత్రం ఒక్కడు కూడా అనలేదు. అసలు ఈ సినిమా హిట్టు అనిపించుకోవటానికి, వచ్చే ప్రతి రూపాయికి పిల్లర్స్ ఈ పాయింట్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా వేరే నచ్చినవి, నేను మిస్ అయినవి ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. లిస్ట్ లో యాడ్ చేద్దాం. జై మహిష్మతి, జై రాజమౌళి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Baahubali - 2
  • #Baahubali 2 Scenes
  • #Prabhas

Also Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

15 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

16 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago
Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago

latest news

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

2 days ago
Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 days ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

4 days ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version