Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

  • February 21, 2026 / 02:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

రూ.11 కే సినిమా టికెట్టా.. ఏంటి జోక్‌ చేస్తున్నారా? అనే అంటారు ఎవరైనా ఈ మాట వింటే. కానీ ఇది నిజం. నిజంగానే ఆ సినిమా టికెట్‌ను రూ11కే ఇచ్చారు. అయితే కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే. హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో సాయంత్రం, నైట్ షోల్లో రూ.11కే టికెట్‌ ఇచ్చి సినిమా టీమ్‌ నిజంగానే ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చింది. అంతేకాదు ఆ టికెట్‌లో అక్కడికెళ్లి వెళ్లి తీసుకోనక్కర్లేదు. ఎంచక్కా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే ఆ సినిమా ఏంటనేగా డౌట్‌.. ‘నిలవే’. అవును మన తెలుగు సినిమానే.

Nilave

సౌమిత్‌ పోలాడి, శ్రేయాసి సేన్‌ ప్రధాన పాత్రల్లో సౌమిత్‌, సాయి వెన్నం సంయుక్తంగా రూపొందించిన సినిమా ఇది. రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి వెన్నం నిర్మించిన ఈ సినిమాను 13వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి పేరే తెచ్చుకుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు రూ.కోటికిపైగా గ్రాస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ సినిమా స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఆఫర్‌ ప్రకటించింది.

ఈ శనివారం నాడు అంటే ఈ రోజే రూ.11 కే టికెట్‌ ఇస్తాం అని చెప్పింది. సినిమాలో 11 పాటలు, 11 ఎమోషన్స్ ఉన్నాయని చెప్పిన టీమ్‌.. రూ.11కే టికెట్‌ ఇస్తామని ప్రకటించారు. ఇది నిజమా కాదా అని ఆన్‌లైన్‌ బుకింగ్‌ యాప్స్‌లో చూస్తే అదే రేటుకు సినిమా టికెట్లు అమ్మడం కనిపించింది. ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయితే మరిన్ని సినిమా టీమ్‌లు ఈ ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇది సినిమాకు పెద్ద ప్రచారమే తెచ్చిపెడుతుంది. మిగిలిన షోలకు జనాలు పెరగొచ్చు.

కొన్ని రోజుల క్రితం రూ.99కి ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా టికెట్లు ఇవ్వడమే ప్రచారంలో కలిసొచ్చింది అని ఇండస్ట్రీ టాక్‌. అయితే ఆ ఆఫర్‌ ఎక్కువ రోజులు లేదు. ఆపేశారో/ ఆపేయించారో తెలియదు కానీ మరి ఈ సినిమా టీమ్‌ ప్లాన్‌ని ఇండస్ట్రీ ఎలా తీసుకుటుందో చూడాలి.

జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nilave

Also Read

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

trending news

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

14 mins ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

21 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

21 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

1 hour ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

1 hour ago
KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

2 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

2 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version