Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

  • February 21, 2026 / 01:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ కలసి నటిస్తే చూడాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించకపోతే వాళ్లిద్దరూ కలసి వస్తే వచ్చే వైబ్‌ గురించి పెద్దగా అవగాహన లేకపోయి ఉండాలి. ఎందుకంటే ఆ రెండు పవర్‌ హౌస్‌లు కలసి వస్తే ఎలా ఉంటుందో సౌత్‌ సినిమా సీనియర్‌ ప్రేక్షకులకు బాగా తెలుసు. 21 సినిమాల్లో ఇద్దరినీ ఒకే తెరపై చూసి మహాదానంద పడ్డారు వారంతా. ఇప్పుడు రజనీ, తలైవా కలసి వస్తున్నారు అంటే అందుకే వారు ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. అయితే ఇదిగో, అదిగో అంటూ గత కొన్నేళ్లుగా ఈ వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.

KH x RK

మొన్నీ మధ్య ఒకసారి రజనీ – కమల్‌ కాంబో అంటూ ఓ సినిమా అనౌన్స్‌ అయింది. అయితే అది హీరో – నిర్మాత కాంబినేషన్‌ అని ఉత్సాహాన్ని నీరుగార్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా KH x RK అంటూ సినిమాను అనౌన్స్‌ చేశారు. పోస్టర్‌తో సినిమా గురించి చెప్పేసిన టీమ్‌ ఇప్పుడు ఓ వీడియోను రిలీజ్‌ చేసి మరింత డీటెయిల్స్‌ ఇచ్చారు. అయితే చిన్న డౌట్‌ క్లియర్‌ చేసి వదిలేశారు. అదే ఈ సినిమాలో హీరో ఎవరు అని. అదేంటి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఆ ప్రశ్న అడిగింది కమల్‌, రజనీనే.

kh and rk 3

కమల్‌ హాసన్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ నటిస్తున్న సినిమాను ఇప్పుడు సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అంటూ ఆయనకు ముందు చాలా మంది పేర్లు వినిపించాయి. అందులో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ పేరు కూడా వినిపించింది. ప్రస్తుతం ఆయన ‘జైలర్‌ 2’ సినిమా పనులు జరుగుతున్నాయి. అయితే చాలా పేర్లు తర్వాత చర్చలోకి వచ్చాయి. దీంతో నెల్సాకి ఇక ఈ కాంబోను డైరెక్ట్‌ చేసే అవకాశం లేదు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇద్దరినీ డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ పొందారు.

ఈ సినిమాకు మ్యూజిక్‌ ఎవరు అనే డౌట్‌ అస్సలు అక్కర్లేదు. ఈ మొత్తం కాంబో బాగా దగ్గర వ్యక్తి అయిన అనిరుధ్‌ ఈ సినిమా మ్యూజిక్ అందిస్తారు. ఈ మేరకు స్పెషల్ అనౌన్స్మెంట్‌ వీడియోలో అనిరుథ్‌ తనదైన శైలిలో నవ్వించాడు కూడా. అన్నట్లు వీడియో ఆఖరులో ‘హీరో ఎవరు?’ అని ఓ ప్రశ్న రేపారు.

అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Hassan
  • #KH x RK
  • #Nelson Deelip kumar
  • #Rajinikanth

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

15 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

8 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

9 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version