Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఊహించనట్టు మెప్పించిన జంటలు

ఊహించనట్టు మెప్పించిన జంటలు

  • July 18, 2018 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఊహించనట్టు మెప్పించిన జంటలు

ఈడు జోడు కుదిరితే ఆ జంట చూడడానికి చక్కగా ఉంటుంది. అందుకే ముందు హీరోగా కి తగిన హీరోయిన్ ని ఎంపిక చేయడంలోనే డైరక్టర్ ప్రతిభ దాగుంది. ఇక్కడ ఈడు జోడు మాత్రమే కాదు వారి మధ్య కెమిస్ట్రీ కూడా సెట్ అవ్వాలి. అప్పుడే మూవీ హిట్ అవుతుంది. కానీ ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ కలిసి నటిస్తున్నారు అనగానే.. అదేమి కాంబినేషన్ అని పెదవి విరుస్తుంటారు.. అలా ప్రకటనలతో విమర్శలు అందుకున్న కొన్ని జంటలు.. సినిమా రిలీజ్ ఆయిన్ తర్వాత ప్రశంసలు అందుకున్నాయి. అటువంటి ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్స్ పై ఫోకస్..

1. బాలకృష్ణ, రాధికా ఆప్టే (లెజెండ్) legendనటసింహ బాలకృష్ణ పక్కన స్టార్ హీరోయిన్స్, యువ కథానాయికలు నటించి విజయాన్ని అందుకున్నారు. కానీ బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కి బాలయ్య మధ్య చాలా గ్యాప్ ఉంది. అయినా ఈ జోడి లెజెండ్ సినిమాలో మెప్పించింది.

2. అదితి రావు హైదరి, సుధీర్ బాబు (సమ్మోహనం) sammohanamఅదితి రావు హైదరి, సుధీర్ బాబు కలిసి నటిస్తున్నారు.. అనగానే ఈ సినిమా కూడా పోయినట్టే అని విమర్శించారు. కానీ ఈజంట వెండి తెరపై మెస్మరైజ్ చేసింది.

3. అడివి శేష్, ఆదా శర్మ (క్షణం) kshanamప్రేమ కథా చిత్రాలతో ఆదా శర్మ మంచి ఇమేజ్ సంపాదించుకుంది. కానీ ఎటువంటి ఇమేజ్ లేని అడివి శేష్ తో నటిస్తుంటే.. ఏముంటుందిలే అనుకున్నారు. క్షణం మూవీలో వారిద్దరి ప్రేమ అదుర్స్.

4. అనుష్క, ఉన్ని ముకుందం (భాగమతి)bhaagamathieస్టార్ హీరోలతో సినిమాలు చేసే అనుష్క యువ హీరో ఉన్ని ముకుందంతో కలిసి భాగమతి సినిమా చేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ కొత్త అనుభూతిని అందించింది.

5. ప్రభాస్, శ్రీదేవి (ఈశ్వర్) eeshwarప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ అయినా బాగుంటారు. కానీ శ్రీదేవి అనగానే కొంచెం ఆలోచించారు. ఈశ్వర్ మూవీలో ఈ జోడీ చాలా బాగా కనిపించింది.

6. పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ (అజ్ఞాతవాసి) agnyathavaasiఅజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ ల మధ్య రొమాన్స్ పై పెద్దగా అంచనాలు లేవు. కానీ వీరి మధ్య సరదా సన్నివేశాలు, కెమిస్ట్రీ బాగా నచ్చింది.

7. ఆది, నివేతా థామస్ (నిన్ను కోరి) ninnu koriనాని, నివేతా థామస్ ఆన్ స్క్రీన్ సూపర్ ఉన్నారు. కానీ ఆది, నివేతా జోడీ ఎలా ఉంటుందో అని చాలామంది సందేహించారు. కానీ ఆకట్టుకున్నారు.

8. వెంకటేష్, అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)Seethamma Vaakitlo Sirimalle Chettuవెంకటేష్, అంజలి కాంబినేషన్ ని ఎవరూ ఊహించలేదు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అద్భుతంగా కెమిస్ట్రీ పండించారు.

9. ప్రభాస్, కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్)ek niranjanఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్, కంగనా రనౌత్ లు నిజమైన ప్రేమికుల్లా కనిపించారు. అంతలా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. ఈ జోడీని సెట్ చేసిన పూరీని చాలా మంది అభినందించారు.

10 . ఎన్టీఆర్, భూమిక (సింహాద్రి)simhadri

యాక్షన్ హీరో ఎన్టీఆర్ పక్కన భూమిక ఉంటే ఎలా ఉంటుందో రాజమౌళి ముందు ఊహించి.. వెండితెరపైన చక్కగా ఆవిష్కరించి అనుమానాలను పటాపంచలు చేశారు.

11. కళ్యాణ్ రామ్, తమన్నా (నా నువ్వే) naa nuvveకళ్యాణ్ రామ్ తో తమన్నా అనగానే అందరూ మాస్ హీరో, క్లాస్ హీరోయిన్ సెట్ అవుతుందా? అని సందేహించారు. నా నువ్వే చూసిన తర్వాత బెస్ట్ పెయిర్ అని కితాబు ఇచ్చారు.

12. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ (మహానటి)mahanatiనాగ్ అశ్విన్ ఎలా ఊహించారో తెలియదు గానీ కీర్తి సురేష్ కి జోడీగా దుల్కర్ సల్మాన్ పెట్టి మహానటి తీసి హిట్ కొట్టారు. విమర్శకుల నోరు మూయించారు.

ఇలా మిమ్మల్ని సర్ప్రయిజ్ చేసిన జోడీలు మేము మిస్ అయి ఉంటే మీరు కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Bhaagamathie
  • #ek niranjan
  • #Eshwar
  • #Kshanam

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

8 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

8 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

24 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

7 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

8 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

9 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version