Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

  • June 29, 2023 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

సమ్మర్ కి చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ‘విరూపాక్ష’ తప్ప మరే సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయింది. జనాలు కూడా సమ్మర్ కి థియేటర్ కి ఎక్కువగా వెళ్ళలేదు. చాలా వరకు ఓటీటీలనే ఆశ్రయించారు అని చెప్పాలి. అయితే జూన్ నెల నుండి థియేటర్ కు రావడానికి జనాలు ఇష్టపడుతున్నారు అని స్పష్టమవుతుంది. ‘ఆదిపురుష్’ తో జనాలు గట్టిగానే థియేటర్ కి వెళ్లారు. ఆ సినిమా ఫలితం ఏంటి అనేది తర్వాతి విషయం.  జనాలను థియేటర్ కి రప్పించడంలో ఆ మూవీ సక్సెస్ అయ్యింది.

ఆ తర్వాతి వారం పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఇక ఈ వారం ‘స్పై’ ‘సామజవరగమన’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి ఏమాత్రం తీసిపోకుండా ఓటీటీలో క్రేజీ సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని చెప్పాలి. అందులో తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం..

ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ఆహా

1) అర్థమైందా అరుణ్ కుమార్ (సిరీస్)

నెట్‌ఫ్లిక్స్

2) టైటాన్స్ 4

3) లస్ట్ స్టోరీస్ 2( వెబ్ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

4) సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్ (కొరియన్ సిరీస్)

5) అఫ్వా (హిందీ)

6) సెలబ్రిటీ (కొరియన్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

7) జాక్ ర్యాన్ 4

8) వీరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)

డిస్నీ+హాట్‌స్టార్ :

9) వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్)-స్ట్రీమింగ్ అవుతుంది

10) ది నైట్ మేనేజర్ 2

బుక్ మై షో :

11) ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్)

జీ5

12) లకడ్ బగ్గా

13) విమానం (తమిళ్)

జియో సినిమా

14)సార్జెంట్ (హిందీ సిరీస్)

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fast X
  • #Lust Stories 2
  • #Veeran
  • #Vimanam

Also Read

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

trending news

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

28 mins ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

3 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

17 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

20 hours ago
Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

1 day ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

11 mins ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

1 hour ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

2 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

23 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version