Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • December 4, 2023 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

2023 చివరికి వచ్చేశాం. ప్రతి వారంలానే ఈ వారం కూడా పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘హాయ్ నాన్న’ ‘ఎక్స్ట్రా’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండగా, ‘మా ఊరి పొలిమేర 2 ‘ ‘జపాన్’ వంటి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక లేట్ చేయకుండా ఈ వారం ప్రేక్షకులను అలరించే సినిమాలు/ సిరీస్..లు లిస్ట్ లో ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) హాయ్ నాన్న : డిసెంబర్ 7న విడుదల

2) ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ : డిసెంబర్ 8న విడుదల

3) చండిక : డిసెంబర్ 8న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు :

నెట్ ఫ్లిక్స్ :

4) జిగర్ తండ డబుల్ ఎక్స్ : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

5) లీవ్ ది వరల్డ్ బిహైండ్ (హాలీవుడ్) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

6) ధక్ ధక్(హిందీ) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

7) జపాన్ : డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) మస్త్ మే రహ్నే కా(హిందీ) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

ఆహా :

9) మా ఊరి పొలిమేర 2 : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

10) కీడా కోలా : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్(రూమర్ డేట్)

జీ5 :

11) కడక్ సింగ్ (హిందీ) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

12) ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

13) చమక్ (వెబ్ సిరీస్) : డిసెంబర్ 7 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

14) గదర్ 2 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)

జియో సినిమా :

15) 800(తెలుగు డబ్బింగ్) : స్ట్రీమింగ్ అవుతుంది

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Ordinary Man
  • #Hi Nanna
  • #Japan
  • #Keeda Cola

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

34 mins ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

1 hour ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

2 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

5 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version