This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • December 4, 2023 / 04:50 PM IST

2023 చివరికి వచ్చేశాం. ప్రతి వారంలానే ఈ వారం కూడా పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘హాయ్ నాన్న’ ‘ఎక్స్ట్రా’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉండగా, ‘మా ఊరి పొలిమేర 2 ‘ ‘జపాన్’ వంటి సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక లేట్ చేయకుండా ఈ వారం ప్రేక్షకులను అలరించే సినిమాలు/ సిరీస్..లు లిస్ట్ లో ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) హాయ్ నాన్న : డిసెంబర్ 7న విడుదల

2) ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ : డిసెంబర్ 8న విడుదల

3) చండిక : డిసెంబర్ 8న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..లు :

నెట్ ఫ్లిక్స్ :

4) జిగర్ తండ డబుల్ ఎక్స్ : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

5) లీవ్ ది వరల్డ్ బిహైండ్ (హాలీవుడ్) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

6) ధక్ ధక్(హిందీ) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

7) జపాన్ : డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో :

8) మస్త్ మే రహ్నే కా(హిందీ) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

ఆహా :

9) మా ఊరి పొలిమేర 2 : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

10) కీడా కోలా : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్(రూమర్ డేట్)

జీ5 :

11) కడక్ సింగ్ (హిందీ) : డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్

12) ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్ :

13) చమక్ (వెబ్ సిరీస్) : డిసెంబర్ 7 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

14) గదర్ 2 (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది(రెంట్ పద్ధతిలో)

జియో సినిమా :

15) 800(తెలుగు డబ్బింగ్) : స్ట్రీమింగ్ అవుతుంది

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus