OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

ఈ వారం థియేటర్లలో ‘కన్నప్ప’ (Kannappa) అనే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. మరోపక్క ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు/వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases :

నెట్ ఫ్లిక్స్ :
1) రైడ్ 2(హిందీ) (Raid 2) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
2)ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో(రియాలిటీ షో) (The Great Indian Kapil Show) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

3)స్క్విడ్ గేమ్ (ఫైనల్ సీజన్) (Squid Game Final season) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

4) పింటు పింటు సుర్గా (Pintu Pintu Surga) : స్ట్రీమింగ్ అవుతుంది

5) ట్రైన్ వ్రెక్ (Train wreck) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

6) పంచాయత్ 4 (Panchayat 4): స్ట్రీమింగ్ అవుతుంది

7) ఎస్కేప్ ఫ్రొం ది 21st సెంచరీ (Escape from the 21st Century) : జూన్ 27 నుండి(రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ కానుంది

8)ఐ డోంట్ అండర్స్టాండ్ యు (Don’t understand you) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్ స్టార్ :

9) మిస్టరీ (వెబ్ సిరీస్) (Mystery) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) ది బ్రూటలిస్ట్ (The Brutalist) : జూన్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

11) విరాటపాలెం : పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సిరీస్) (Viraatapalem: PC Meena Reporting) : జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

లయన్స్ గేట్ ప్లే :

12) శారీ (Saaree) : స్ట్రీమింగ్ అవుతుంది

13) క్లీనర్ (Cleaner) : స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లి సౌత్ :

14) ఆజాది (Azadi): జూన్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

15) ది వెర్డిక్ట్ (తమిళ్) (The Verdict) : స్ట్రీమింగ్ అవుతుంది

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus