Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

  • May 4, 2026 / 03:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

మే 2వ వారం కూడా సినిమా ప్రియులని అంతగా ఆకట్టుకునే విధంగా కనిపించడం లేదు! ఈ వారం(This Week Releases) వెండితెరపై మ్యాజిక్ చేసే సినిమాలు ఏమీ లేవు. అన్నీ చిన్న సినిమాలే. ఒకటి రెండు రీ రిలీజ్ సినిమాలు వస్తున్నాయి అంతే.

This Week Releases

కానీ ఓటీటీల్లో మాత్రం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీ ఇంట్లోనే డిజిటల్ వినోదాన్ని పంచేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో సిద్ధంగా ఉన్నాయి.

this week releases

యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్ల కంటెంట్ ను మనకి అందించనున్నాయి. ఒకసారి ఆ లిస్టుని గమనిస్తే :

ముందుగా ధియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు 

1) గోదారి గట్టుపైన : మే 8న విడుదల

2) రేజర్ : మే 8న విడుదల

3) సతీ లీలావతి : మే 8న విడుదల

4) నిన్నుకోరి : మే 8న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

అమెజాన్ ప్రైమ్ వీడియో

5) డెకాయిట్ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

6)లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ : మే 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

7)సిటాడెల్ సీజన్ 2 : మే 6 నుండి స్ట్రీమింగ్ కానుంది

8)లూక్ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)నో ప్లేస్ టు బి సింగిల్ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ 

10) హైడ్ అండ్ సీక్ సీజన్ 2 : మే 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) థాంక్యూ సీజన్ 3 : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)మై డియరెస్ట్ అసాసిన్ : మే 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

13) వాజా 2 : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) ఎం ఐ ఎ : మే 8 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

15)ఉండేకి- ది ఫైనల్ బ్యాటిల్  : మే 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dacoit
  • #OTT
  • #this week releases
  • #Tollywood

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

40 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

10 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

12 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

22 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

23 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

7 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

8 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version