Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

  • May 4, 2026 / 02:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే పేరు మార్మోగుతోంది. అదే విజయ్ దళపతి.. సారీ TVK విజయ్(Trisha). తమిళగ వెట్రి కళగం(TVK) అనే పార్టీని స్థాపించిన కొన్ని సంవత్సరాల్లోనే విజయ్ ఎన్నికల్లో 100 కి పైగా స్థానాల్లో విజయం సాధించడం అనేది ఓ సంచలనం.

Trisha

సోషల్ మీడియా అంతా ఇప్పుడు విజయ్ నామస్మరణతో హోరెత్తిపోతోంది. ఈ క్రమంలో నటి త్రిష పేరు కూడా ట్రెండింగ్‌లోకి రావడం అనేది అందరి అటెన్షన్ డ్రా చేసే విషయం. ఆల్రెడీ విజయ్ ఇంటికి త్రిష వెళ్లిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

trisha - vijay cm

మరోపక్క ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వీడియోలో ఆమెను ‘భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా… ‘రాబోయే పదేళ్ళలో నేను సీఎం అవుతాను’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.అది అప్పట్లో ఒక సరదా సంభాషణ అయినప్పటికీ…ఇప్పుడు విజయ్ పార్టీ సాధిస్తున్న విజయం నేపథ్యంలో ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది.

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసినప్పటి నుండే త్రిష ఆయన పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్టు కూడా టాక్ నడిచింది. దానిని అంగీకరిస్తున్నట్టు వీరు బహిరంగంగా తిరిగేశారు. అటు తర్వాత విజయ్ భార్య కూడా విడాకులకు అప్లై చేయడం ఓ సంచలనం అయ్యింది.ఇదిలా ఉంటే..ఈరోజు త్రిష పుట్టినరోజు కూడా కావడంతో.. ‘పుష్ప 2’ లోని ఓ సన్నివేశాన్ని కూడా వైరల్ చేస్తున్నారు నెటిజెన్లు.

అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha
  • #tvk
  • #Vijay

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

8 mins ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 hour ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

9 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

10 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

19 hours ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version