ఈ వారం(This Week Releases) అంటే జనవరి 3వ వారం కూడా సంక్రాంతి సినిమాలకి స్పేస్ ఇచ్చినట్టు అయ్యింది.కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.కొత్త సినిమాలు వచ్చినా.. వాటికే ఎక్కువ ఆడియన్స్ క్యూ కట్టే అవకాశం ఉంది కాబట్టి.. తప్పులేదు. అందుకే ఈ వారం కొత్త కంటెంట్ కి ఓటీటీలే ఛాయిస్ అయ్యాయి. ఒకసారి లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
This Week Releases
ఆహా :
1)శంబాల : జనవరి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
2)తేరే ఇష్క్ మెయిన్ : జనవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
3)ది బిగ్ ఫేక్ : జనవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
4)సీక్రెట్ మాల్ అపార్ట్మెంట్ : జనవరి 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)ఎలీనర్ ది గ్రేట్ : జనవరి 24 నుండి స్ట్రీమింగ్ కానుంది
6)కాస్మిక్ ప్రిన్సెస్ అగూయా : జనవరి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)ఫ్రమ్ ది యాషెస్ : జనవరి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)కిడ్నాప్డ్ : జనవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)జస్ట్ ఏ డాష్ : స్ట్రీమింగ్ అవుతుంది
10)ఎ బిగ్ బోల్డ్ బ్యూటీ ఫుల్ – స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
11) సంధ్యానామ ఉపాసతే – జనవరి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది