జనవరిలో సంక్రాంతి సినిమాలు మినహా మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఈ ఫిబ్రవరిలో చాలా చిన్న సినిమాలు(This Week Releases) రిలీజ్ కాబోతున్నాయి.ముఖ్యంగా ఈ వారం అన్నీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒక్క సినిమాకి కూడా సరైన బజ్ లేదు. కానీ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘యుఫోరియా’, కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘హనీ’ వంటివి రెగ్యులర్ మూవీ లవర్స్ కి ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది.
ఒటీటీలో మాత్రం ‘ది రాజాసాబ్’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1)హనీ : ఫిబ్రవరి 6న విడుదల
2)యుఫోరియా : ఫిబ్రవరి 6న విడుదల
3)విత్ లవ్ : ఫిబ్రవరి 6న విడుదల
4)సుమతీ శతకం : ఫిబ్రవరి 6న విడుదల
5) బరాబర్ ప్రేమిస్తా : ఫిబ్రవరి 6న విడుదల
6) చాయ్ వాలా : ఫిబ్రవరి 6న విడుదల
7)స్కై : ఫిబ్రవరి 6న విడుదల
8)ఎర్రచీర: ఫిబ్రవరి 6న విడుదల (అనౌన్స్ చేసిన డేట్)
ఒటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
9) ది రాజాసాబ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ది ఫిఫ్టీ (టీవీ షో) స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్
11)నారీ నారీ నడుమ మురారి : ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)రిలేషన్ షిప్ గోల్స్ : ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)ఫైండింగ్ హార్మోనీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)ఎల్ వో ఎల్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్
15)జాజ్ సిటీ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఆహా
16)సైక్ సిద్దార్థ్ : ఫిబ్రవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది