Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • January 31, 2023 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

2023 సంవత్సరంలో మొదటి నెల విజయవంతంగా ముగుస్తుంది అనే చెప్పాలి. మొదటి నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ఏకంగా రూ.400 కోట్ల రుచి చూసింది. అయితే సంక్రాంతి సీజన్ ముగిశాక బాక్సాఫీస్ కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ వారం ఫిబ్రవరి మొదటి వారం థియేటర్ తో పాటు ఓటీటీల్లో కూడా సినిమాల సందడి మొదలుకాబోతుంది. ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మైఖేల్ : సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయ కోడి దర్శకత్వంలోతెరకెక్కుతున్న సినిమా ‘మైఖేల్‌’. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, గౌతమ్‌ మేనన్‌, దివ్యాంశ కౌశిక్‌, అనసూయ, వరుణ్‌ సందేశ్‌ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్‌ సి.ఎస్‌ సంగీతం అందించారు. ఫిబ్రవరి 3న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

2) బుట్టబొమ్మ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు టి చంద్రశేఖర్ దర్శకుడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 3నే రిలీజ్ కాబోతుంది.

3) రైటర్‌ పద్మభూషణ్‌ : సుహాస్‌, టినా శిల్ప రాజ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ మూవీకి షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వహించాడు. అనురాగ్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఆషిశ్‌ విద్యార్థి, గౌరీ ప్రియ, రోహిణి కీలక పాత్రలు పోశించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది.

4) సువర్ణ సుందరి : పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని సురేంద్ర మాచారపు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 3న ఈ మూవీ విడుదల కాబోతుంది.

5) ప్రేమదేశం : త్రిగుణ్‌, మేఘా ఆకాశ్‌ హీరో, హీరోయిన్లుగా మధుబాల కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 3న ఈ మూవీ విడుదల కాబోతుంది.

ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు సిరీస్ లు :

6) అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్ బీ కే : పవన్‌ కళ్యాణ్ మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 3 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

7) బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ : ఈ హాలీవుడ్‌ మూవీ ఫిబ్రవరి 1 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

8)సెంబి : ఈ తమిళ మూవీ ఫిబ్రవరి 3 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

9) జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ : ఈ బాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) పమీలా : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

11) గంతర్స్‌ మిలియన్స్‌ : ఈ వెబ్‌సిరీస్‌ ఫిబ్రవరి 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) క్లాస్‌ : ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ట్రూ స్పిరిట్‌ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) ఇన్‌ఫయీస్టో : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15)స్ట్రామ్‌ బాయిల్‌ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) వైకింగ్‌ ఊల్ఫ్‌ : ఈ హాలీవుడ్ మూవీ ఫిబ్రవరి 3 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Butta Bomma
  • #Michael
  • #premadesam
  • #Sembi
  • #Suvarna Sundari

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

7 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

8 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 day ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

2 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

2 days ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

2 days ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version