Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘ఒక్కడు’ ఫీట్‌ను రిపీట్‌ చేస్తున్న క్రిష్‌

‘ఒక్కడు’ ఫీట్‌ను రిపీట్‌ చేస్తున్న క్రిష్‌

  • February 10, 2021 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఒక్కడు’ ఫీట్‌ను రిపీట్‌ చేస్తున్న క్రిష్‌

తెలుగు సినిమాకు చార్మినార్‌కి కీలక సంబంధం ఉంది. ఎందుకంటే ఆ సెట్‌ టాలీవుడ్‌కి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చింది. అవును ‘ఒక్కడు’ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు అదే చార్మినార్‌ మరోసారి కట్టబోతున్నారు. అదేనండి సెట్‌ వేయబోతున్నారు. అయితే ఈసారి మహేష్‌ కోసం కాదు… పవన్‌ కల్యాణ్‌ కోసం. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా కోసం భాగ్యనగరంలో మరోసారి చార్మినార్ సెట్‌ వేయబోతున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.

17వ శతాబ్దం నేపథ్యంలో పవన్‌ – క్రిష్‌ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్‌ డ్రామాగా, శతాబ్దాల కిందట జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ.ఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో చార్మినార్‌ ఎలా కనిపించేదో… ఆ ప్రతిరూపాన్ని తీర్చిదిద్దబోతున్నారట. ఈ నేపథ్యంలోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. మొఘల్ సామ్రాజ్యపు నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ వజ్రపు దొంగల ముఠాకు నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తుండగా, బాలీవుడ్‌ భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నారు. ‘విరూపాక్ష’, ‘హరి హర వీరమల్లు’ లాంటి పేర్లు టైటిల్స్ కోసం ప్రచారంలో ఉన్నాయి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #am ratnam
  • #Hara Hara Veeramallu
  • #Jacquline Fernandez
  • #Krish
  • #Nidhi Agerwal

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version