Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

  • June 12, 2023 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 19 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

సమ్మర్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. జూన్ లో ఆల్రెడీ 10 సినిమాలు పైనే రిలీజ్ అయ్యాయి. అందులో ఒక్కటి కూడా జనాలను థియేటర్ కి రప్పించలేకపోయాయి. అయితే ఈ వీకెండ్ ‘ఆదిపురుష్’ వంటి బడా సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ఓ టీటీల్లో కూడా క్రేజీ (Movies) సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

1 ) ఆదిపురుష్ : ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ మూవీ ఇది. కృతి సనన్ హీరోయిన్ గా నటించగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. జూన్ 16 న ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ , మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది.

2 ) ది ఫ్లాష్ : ఈ హాలీవుడ్ సినిమా జూన్ 15 న విడుదల కాబోతోంది.

3 ) ఇరవన్ : ఈ కన్నడ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది

ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

నెట్ ఫ్లిక్స్ :

4 ) ఆడైమగై కాలం(తమిళ్) – స్ట్రీమింగ్ అవుతుంది

5 ) ఎక్స్ ట్రాక్షన్ 2 (హాలీవుడ్) – జూన్ 16

అమెజాన్ ప్రైమ్ వీడియో :

6 ) జీ ఖర్దా (హిందీ) – జూన్ 15

7 ) రావణ కొట్టం (తమిళ్ ) – జూన్ 16

ఈటీవీ విన్ :

8 ) కనులు తెరిచినా కనులు మూసినా – జూన్ 16

సోనీ లివ్ :

9 ) ఫర్హానా(తమిళ్ ) – జూన్ 16

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

10 ) పిచైకరన్ 2 – జూన్ 17

11 ) షెవలియర్(హాలీవుడ్) – జూన్ 16

12 ) ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్ ) – జూన్ 14

13 ) సైతాన్ – జూన్ 15

జియో సినిమా :

14 ) రపూచక్కర్(హిందీ) – జూన్ 15

15 ) ఐ లవ్ యు (హిందీ) – జూన్ 16

మనోరమా మ్యాక్స్ :

16 ) వామనన్ : జూన్ 16

జీ 5 :

17 ) సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై : తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది

18 ) తమిళరసన్ : జూన్ 16

లయన్స్ గేట్ ప్లే :

19 )డెస్పరేట్ రైడర్స్ : జూన్ 17

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Iruvan
  • #Saithan
  • #The Flash

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

55 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version