Lucky Baskhar Dialogues: ‘లక్కీ భాస్కర్’ సినిమాలో గుర్తుండిపోయే 20 డైలాగులు ఇవే!

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)  , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’  (Lucky Baskhar)చిత్రం ఇటీవల అంటే దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi ) నిర్మించాడు. జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)  సంగీత దర్శకుడు. మొదటి షో నుండి దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. బాగా రిలేట్ చేసుకుంటున్నారు.

Lucky Baskhar Dialogues:

రిలేటబులిటీ ఉన్న సినిమాలు కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతాయి అని ‘లక్కీ భాస్కర్’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. ‘లక్కీ భాస్కర్’ డబ్బు చుట్టూ తిరిగే కథ. ఇందులో బలమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి. వాస్తవానికి నిజజీవితంలో కామన్ మెన్.. కామన్ ఎమోషన్ ‘డబ్బే’. అది సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నా.. సంపాదించడానికి చాలా కష్టపడాలి. నిద్రాహారాలు మానేసుకోవాలి. అదే సినిమాల్లో అయితే హీరోని సూపర్ మెన్ గా చూపిస్తారు. హీరో మిడిల్ క్లాస్ పర్సన్ అయితే అంతా కనెక్ట్ అవుతాం.

అతనికి డబ్బు వస్తే.. మనకి వచ్చినట్టు ఆనందపడతాం. ‘లక్కీ భాస్కర్’ సినిమా విషయంలో జరిగింది అదే. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ పాత్రతో కనెక్ట్ అవుతాడు. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. అన్నీ కథలోని డెప్త్ ను తెలుపుతూ ఉంటాయి. దర్శకుడు వెంకీ అట్లూరి అంత అందంగా డైలాగులు రాశాడు. ఇక లేట్ చేయకుండా ‘లక్కీ భాస్కర్’ లో ఉన్న బెస్ట్ డైలాగ్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

డైలాగ్ 1

డైలాగ్ 2

డైలాగ్ 3

డైలాగ్ 4

డైలాగ్ 5

డైలాగ్ 6

డైలాగ్ 7

డైలాగ్ 8

డైలాగ్ 9

డైలాగ్ 10

డైలాగ్ 11

డైలాగ్ 12

డైలాగ్ 13

డైలాగ్ 14

డైలాగ్ 15

డైలాగ్ 16

డైలాగ్ 17

డైలాగ్ 18

డైలాగ్ 19

డైలాగ్ 20

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus