Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » OTT » This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • July 20, 2026 / 04:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

ఈ వారం థియేటర్లలో విజయ్ నటించిన ఆఖరి సినిమా ‘జన నాయగన్’ విడుదల కానుంది. విజయ్ అభిమానులకి ఈ వారం ఫస్ట్ ఛాయిస్ అంటే ఇదే. అయితే మరోపక్క కిరణ్ అబ్బవరం నటించిన ‘ది చెన్నై లవ్ స్టోరీ’ అనే క్రేజీ సినిమా కూడా విడుదల కానుంది. వీటితో పాటు మరో 2 చిన్న, చితకా సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో కూడా చిన్న చితకా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి:

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు..

1) జన నాయగన్: జూలై 23న విడుదల

2) ది చెన్నై లవ్ స్టోరీ: జూలై 24న విడుదల

3) ది ఇండియా స్టోరీ: జూలై 24న విడుదల

4) హె చికీతా : జూలై 24న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

5) ఎలైట్ ఫోర్స్ (వెబ్‌సిరీస్) – జూలై 22 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) ద డెట్ కలెక్టర్ (మూవీ) – జూలై 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) లవ్ ఇన్ స్లో మోషన్ (మూవీ) – జూలై 23 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) 1941 (మూవీ) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) 72 అవర్స్ (మూవీ) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) నోవాకెనీ (మూవీ) – జూలై 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) ముసాఫిర్ కేఫ్ (మూవీ) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) కాన్ సిటీ – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

13) డబుల్ ఆక్యుపెన్సీ (హిందీ) – స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

14) అనగనగా ఓ శుక్రవారం – స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

15) సీక్రెట్ ఆఫ్ కళింగ (మూవీ) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్‌స్టార్

16) స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (వెబ్‌సిరీస్) – జూలై 25 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్

18) ప్రొటెక్టర్ (మూవీ) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

19) పళ్ళిఛట్టంబి – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆపిల్ ప్లస్ టీవీ

20) ద డింక్ (మూవీ) – జూలై 24 నుండి స్ట్రీమింగ్ కానుంది

బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #this week releases

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

5 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version