దసరా పండుగను పురస్కరించుకొని కొన్ని క్రేజీ సినిమాలు ఈ వారం ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. అందులో ‘జైలర్ 2’ ‘రణబాలి’ వంటి పెద్ద సినిమాలతో పాటు ‘క్రేజీ కళ్యాణం’ ‘గరివిడి లక్ష్మీ’ వంటి క్రేజీ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబయ్యాయి. అలాగే ఓటీటీలో సైతం పదుల సంఖ్యలో సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వారం రిలీజ్(This Week Releases) కాబోతోన్న సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) జైలర్ 2 : అక్టోబర్ 15న విడుదల
2) రణబాలి : అక్టోబర్ 16న విడుదల
3) క్రేజీ కళ్యాణం : అక్టోబర్ 16న విడుదల
4) గరివిడి లక్ష్మీ : అక్టోబర్ 16న విడుదల
5) ఎంత చిత్రం కథ : అక్టోబర్ 16న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్
నెట్ ఫ్లిక్స్
6) ది ట్రాప్ : అక్టోబర్ 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
7) టైసన్ : అక్టోబర్ 13 నుండీ స్ట్రీమింగ్ కానుంది
8) కాఫీ విత్ కరణ్ సీజన్ 9 : అక్టోబర్ 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
9) హంటింగ్ గ్లారీ గిట్టర్ : అక్టోబర్ 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
10) లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 : అక్టోబర్ 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది
11) హాలీవుడ్ ఆర్ట్స్ : అక్టోబర్ 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
12) ది డిప్లొమెట్ సీజన్ 4 : అక్టోబర్ 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
13) ది స్టోర్మ్ : అక్టోబర్ 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
14) మనీ ట్రాప్ – ది కరుణ్ ట్రెజర్ : అక్టోబర్ 16 నుండీ స్ట్రీమింగ్ కానుంది
15) డ్రాగన్ బాల్ సూపర్ – బీరస్ : అక్టోబర్ 17 నుండీ స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
16) మాస్టర్ ప్లాన్ : అక్టోబర్ 16 నుండీ స్ట్రీమింగ్ కానుంది
17) ది ట్రైటర్స్ తెలుగు(రియాలిటీ షో) : అక్టోబర్ 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
18) కప్పి స్క్వాడ్ : అక్టోబర్ 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
19) క్రిస్టల్ లేక్ : అక్టోబర్ 15 నుండీ స్ట్రీమింగ్ కానుంది
20) విజన్ గెస్ట్ : అక్టోబర్ 14 నుండీ స్ట్రీమింగ్ కానుంది