Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వచ్చే ఏడాది పవన్, మహేష్ డైరీల్లో ఖాళీ లేదు

వచ్చే ఏడాది పవన్, మహేష్ డైరీల్లో ఖాళీ లేదు

  • December 14, 2016 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వచ్చే ఏడాది పవన్, మహేష్ డైరీల్లో ఖాళీ లేదు

టాలీవుడ్ లో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాకు, సినిమాకు రేంజ్ పెరిగే హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. మొదటి నుంచి ఒక సినిమా తరవాత మరొకటి అనే సూత్రంతో వచ్చిన వీరు ఈ మధ్య గేర్ మార్చారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ఒకే చేస్తున్నారు. ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటించేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇలా వచ్చే ఏడాది వారి డైరీల్లో ఖాళీలేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమ రాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీన్ని సాధ్యమైనంత వరకు తొందరగా పూర్తి చేసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. అది పూర్తి కాక ముందే ఆర్ టీ నేసన్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. వెంటనే వంశీ పైడిపల్లీ మూవీ మొదలు కానుంది. వీటికోసం మహేష్, పవన్ ఇద్దరూ డేట్స్ కేటాయించారు. ఇలా 2017 లో ఫ్యామిలీతో గడపడానికి కూడా టైం ఉండదని భావించిన స్టార్ హీరోలు డిసెంబర్ చివర్లో కుటుంబసభ్యులతో కలిసి టూర్ ప్లాన్ చేశారు. డిసెంబర్ 27 నుంచి మహేష్ పది రోజుల పాటు ఇటలీ, లండన్ చుట్టి రావడానికి సిద్ధమయ్యారు. పవన్ కూడా తన భార్య అన్న లెజినోవా తో కలిసి ఈనెల చివరి వారంలో ఆస్ట్రేలియా పయనం అయ్యేందుకు డిసైడ్ అయ్యారు. ఇలా ఇద్దరూ కొత్త సంవత్సరాన్ని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోనున్నారు. టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత  షూటింగ్ ల్లో బిజీ కానున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Director Dolly
  • #Director Koratala Siva
  • #Director Trivikram Srinivas
  • #katamarayudu movie

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version