Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పాతికేళ్ల కెరీర్ లో పవన్ లో చూడనిది ఇదే…!

పాతికేళ్ల కెరీర్ లో పవన్ లో చూడనిది ఇదే…!

  • February 3, 2020 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాతికేళ్ల కెరీర్ లో పవన్ లో చూడనిది ఇదే…!

పవన్ ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్లు ఇస్తున్నాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాళ్ళని షాక్ కి గురి చేస్తున్నాడు. అసలు పవన్ సినిమానే చేయడు… వస్తున్నవన్ని పుకార్లే అనుకుంటున్న సమయంలో సడన్ గా పింక్ మూవీ సెట్స్ లో దర్శనమిచ్చారు. ఇక గత నెల 29న క్రిష్ మూవీ, నేడు హరీష్ శంకర్ తో మూవీ ప్రకటించి వారిని ఒకింత అయోమయానికి గురిచేశారు. దానికి కారణం ఇండస్ట్రీ లో పవన్ చేసినంత నెమ్మదిగా ఎవరూ చిత్రాలు చేయరు. ఇప్పటి స్టార్ హీరోలుగా ఉన్న మహేష్, ఎన్టీఆర్ వంటి హీరోల కంటే ఓ ఐదేళ్లు క్రితమే పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో విడుదల అయ్యింది. అంటే ఆయన సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 25 ఏళ్లు. ఈ 25ఏళ్లలో ఆయన చేసింది కేవలం 25 సినిమాలు మాత్రమే.

Pawan Kalyan Krish Movie Launched

ఏళ్లకు ఏళ్ళు అభిమానులను తన సినిమా కోసం ఎదురుచూసేలా చేయడం పవన్ కి అలవాటు. 1998, 2006, 2011, 2012 సంవత్సరాలలో మాత్రమే ఆయన రెండు చిత్రాలు విడుదల చేశారు. ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రెండేళ్లకు జానీ చిత్రాన్ని విడుదల చేశాడు, అలాగే జల్సా చిత్రం వచ్చిన మరో రెండేళ్లకు పులి మూవీ తో అభిమానులను పలకరించాడు. అలాంటి పవన్ వరుస సినిమాలు ప్రకటించడం ఆశ్చర్య పరిచే అంశం కాక ఇంకేమిటి. ఇక 2020లో కనీసం రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం కలదు. త్వరిత గతిన సినిమాలు చేయాలని నిశ్చయించుకున్న పవన్ మూడు సినిమాలు విడుదల చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పవన్ ఫ్యాన్స్ కి 2020 ఓ స్పెషల్ ఇయర్ అని చెప్పవచ్చు.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #Director Krish
  • #Director Venu Sriram
  • #pawan
  • #pawan kalyan

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

41 mins ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

3 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

5 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago

latest news

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

9 mins ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

30 mins ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

1 hour ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

2 hours ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version