Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » 2024 సంవత్సరం సంక్రాంతి విన్నర్ అతనేనా?

2024 సంవత్సరం సంక్రాంతి విన్నర్ అతనేనా?

  • March 6, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024 సంవత్సరం సంక్రాంతి విన్నర్ అతనేనా?

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. కనీసం రెండు నుంచి మూడు క్రేజీ సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కావడం సాధారణంగా జరుగుతుంది. 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకులలో ఒకరైన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
రజనీకాంత్ 170 మూవీ తలైవర్170 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమాను కూడా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించడం గమనార్హం. ప్రభాస్, రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్ని సినిమాలు పోటీ పడినా 2024 సంవత్సరం సంక్రాంతి విజేత మాత్రం ప్రభాస్ మాత్రమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా నుంచి అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్లు ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది.

ప్రాజెక్ట్ కే సినిమా కోసం నాగ్ అశ్విన్ రేయింబవళ్లు కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఫలితం విషయంలో నాగ్ అశ్విన్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు. 2024 సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. 2024 సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి విడుదలైన సినిమాలు యావరేజ్ టాక్ తో కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి.

2024 సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలన్నీ సక్సెస్ సాధించగా వచ్చే ఏడాది కూడా ఇదే రిపీట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల సమస్య ఎదురవుతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Prabhas
  • #Project K
  • #Rajinikanth

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version