Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

  • June 22, 2026 / 04:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

2027 సంక్రాంతికి ఇంకా ఆరు నెలలు ఉంది.. ఇప్పటివరకు అయితే ఆరుగురు హీరోలు సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు సమయం వచ్చేసరికి ఎన్ని సినిమాలు బరిలో నిలుస్తాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే ఏడు సినిమాలు లైన్‌ కట్టి ఉన్నాయి. అందులో ఐదు సినిమాలు టాలీవుడ్‌ నుండి కాగా, రెండు సినిమాలు ఇతర భాషల సినిమా పరిశ్రమ నుండి అని అంటున్నారు. అయితే ఆ ఇద్దరి విషయంలో స్పష్టత లేదు.

Sankrathi 2027

* వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలు అనేకంటే టాలీవుడ్‌ నాలుగు మూల స్తంభాల సినిమాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి.

* మెగాస్టార్‌ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మెగా 158 సినిమా రూపొందుతోంది. ఇటీవల సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాను ముగ్గుల పండక్కి తీసుకొస్తామని ఎప్పుడో చెప్పేశారు.

* బాలకృష్ణ లైనప్‌లో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. గోపీచంద్‌ మలినేని సినిమా ఇటీవల మొదలైంది. ఈ సినిమాను ఈ ఇయర్‌ ఎండింగ్‌లో అంటున్నారు కానీ.. సంక్రాంతి అవ్వొచ్చు అంటున్నారు.

* నాగార్జున్‌ తన వందో సినిమాను (కింగ్‌ 100) రా.కార్తిక్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించే ఉద్దేశంలో ఉన్నారట కింగ్‌.

* వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబోలో అనిల్‌ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగానే రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే చెప్పారు. అన్నట్లు ఈ సినిమాకు ‘జనవరి’ అనే పేరు వచ్చేలా టైటిల్‌ పెడతారట.

* మరోవైపు సంక్రాంతి స్టార్‌ శర్వానంద్ కూడా ఓ సినిమాను తీసుకొస్తాడట. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన చేసే సినిమా ఆ పండక్కే అని ఇప్పటికే చెప్పారు.

* ఈ ఐదు సినిమాలే కాదు.. యశ్‌, సూర్య సినిమాలు కూడా సంక్రాంతి కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యశ్‌ ‘టాక్సిక్’ని లాగి లాగి పొంగల్‌కి తెస్తారట. అలాగే సూర్య 47వ సినిమా కూడా అప్పుడే అంటున్నారు. కానీ ఇవి డౌటే.

అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Bobby
  • #Chiranjeevi
  • #Kalyan Ram

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

14 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

15 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

15 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

18 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

20 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

14 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

15 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

16 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

18 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version