Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 21 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 21 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

  • January 18, 2024 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases:  ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 21 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. దీంతో జనవరి 19 ని టార్గెట్ చేసి ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ కి లోటు ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీకెండ్ కి కూడా 21 సినిమాలు/ సిరీస్..లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ :

1) ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ – తెలుగు

2) స్నేక్స్‌ ఎస్‌ఓఎస్‌ : గోవాస్‌ వైల్డెస్ట్‌ సీజన్‌ 4 ( హాలీవుడ్ సిరీస్‌)

3) బ్రాన్‌ : ది ఇంపాజిబుల్‌ ఫార్ములా వన్‌ స్టోరీ ( హాలీవుడ్ సిరీస్‌)

4) కులీన్‌ రూనీ : ది రియల్‌ వగ్తా స్టోరీ ( హాలీవుడ్ సిరీస్‌ )

5) క్రిస్టోబల్‌ బలన్సియా – స్పానిష్‌ సిరీస్‌

నెట్‌ఫ్లిక్స్‌ :

6) ఫుల్‌ సర్కిల్‌ – హాలీవుడ్

7) లవ్‌ ఆన్‌ ది స్పెక్ట్రమ్‌ యూఎస్‌ సీజన్‌ 2 ( హాలీవుడ్ సిరీస్‌)

8) మి సోల్‌ డాడ్‌ టియాన్‌ అలాస్‌ ( స్పానిష్‌ సినిమా )

9) సిక్స్‌ టీ మినిట్స్‌ – జర్మన్‌

10) ద బెక్‌తెడ్‌ ( కొరియన్‌ సిరీస్‌)

11) ద గ్రేటెస్ట్‌ నైట్‌ ఇన్‌ పాప్‌ – హాలీవుడ్

12) ద కిచెన్‌ – ఇంగ్లీష్‌

13) కేఫ్టివేటింగ్‌ ద కింగ్‌ ( కొరియన్‌ సిరీస్‌ ) జనవరి 20

అమెజాన్‌ ప్రైమ్‌ :

14) ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ ( హిందీ సిరీస్‌)

15) ఫిలిప్స్‌ – మలయాళం

16) హబ్జిన్‌ హోటల్‌ ( హాలీవుడ్ సిరీస్‌)

17) లాల్‌ : లాస్ట్‌వన్‌ లాఫింగ్‌ ఐర్లాండ్‌ ( హాలీవుడ్ సిరీస్‌)

18) జోర్రో : స్పానిస్‌ సిరీస్‌

బుక్‌ మై షో :

19) ఓడవుమ్‌ ముడియాదు ఒలియవుమ్‌ ముడియాదు ( తమిళం)

20) ఆల్‌ ఫన్‌ అండ్‌ గేమ్స్‌ (హాలీవుడ్) జనవరి 20

జియో సినిమా :

21) లా అండ్‌ అర్డర్‌ : స్పెషల్‌ విక్టిమ్స్‌ యూనిట్‌ సీజన్‌ 25 (హాలీవుడ్ సిరీస్‌)

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Ordinary Man
  • #Law and Order

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

23 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

24 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 day ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

12 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version