Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » దిల్ రాజు సినిమా కోసం పాతిక మంది హీరోలా..!

దిల్ రాజు సినిమా కోసం పాతిక మంది హీరోలా..!

  • November 7, 2016 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు సినిమా కోసం పాతిక మంది హీరోలా..!

సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాతగానే కాదు.. మల్టీ స్టారర్ ట్రెండ్ ని ఈ తరానికి పరిచయం చేసిన నిర్మాతగానూ ‘దిల్’ రాజుకి పేరుంది. మల్టీ స్టారర్ సినిమాని ప్రేక్షకులముందుంచినంత మాత్రాన ఒకే సినిమాలో పాతికమంది హీరోలా అని అనుకుంటున్నారేమో..! వీరంతా ఒకే తెరపైకి వస్తోంది సినిమా కోసం కాదు. ఓ ఆడియో వేడుక కోసం. వివరాల్లోకెళితే..దిల్ రాజు నిర్మాతగా ప్రయాణం మొదలెట్టి పదమూడేళ్లు దాటింది. ఈ పదమూడేళ్లలో 24 సినిమాలను నిర్మించారు దిల్ రాజు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘శతమానం భవతి’ దిల్ రాజు నిర్మిస్తోన్న 25వ చిత్రం.

సీనియర్ నిర్మాతలే ఆచితూచి అడుగులేస్తున్న ఈ సమయంలో అతి తక్కువ కాలంలోనే ఇన్ని సినిమాలు చేసిన ఏకైక నిర్మాత దిల్ రాజు. అదీ విజయాల పరంపరను కొనసాగిస్తూ.. ఈ సందర్బంగా 25వ సినిమా అయినా ‘శతమానం భవతి’ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడట. డిసెంబర్ 18న జరుగనున్న ఈ వేడుక కోసం దిల్ రాజు తన ఇరవై నాలుగు సినిమాల హీరోలను ఒకే వేదికపై తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే శర్వా సినిమాకి మంచి ప్రచారం లభించినట్టే. పలు పెద్ద సినిమాలకు రచన సహకారం అందించి, అప్పట్లో ‘దొంగలబండి’ సినిమా తీసిన వేగేశ్న సతీష్ దర్శకుడిగా చేస్తున్న రెండో ప్రయత్నమిది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ స్వరకర్త.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Dil Raju
  • #Sathamanam Bhavathi movie
  • #sharvanand

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

12 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

12 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

13 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version