2026 సంక్రాంతికి వచ్చే సినిమాల సంఖ్య ఫిక్సయిపోయింది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మధ్యలో విజయ్ ‘జన నాయకుడు’, శివకార్తికేయన్ ‘పరాశక్తి’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికే వస్తున్నట్టు ప్రకటనలు వచ్చాయి. Prabhas and Naveen Polishetty వాటిని కూడా కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు డిస్ట్రిబ్యూట్ […]