Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

  • November 9, 2026 / 09:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

‘వీరభద్రుడు’ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో సూపర్ ఫామ్లోకి వచ్చిన సూర్య.. ఇప్పుడు ‘సీన్'(Scene) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మలయాళం యంగ్ సెన్సేషన్ నస్లెన్ కూడా కీలక పాత్ర పోషించారు. ‘జగరం స్టూడియోస్’ ‘2D ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి.

Scene

ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

Scene Movie Review And Rating1

నైజాం  2.35 cr
సీడెడ్  0.35 cr
ఆంధ్ర(టోటల్)  1.65 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  4.35 cr(షేర్)
తమిళనాడు  10.8 cr
మలయాళం  4.9 cr
కర్నాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా  2.47 cr
 ఓవర్సీస్  17.4 cr
వరల్డ్ వైడ్ టోటల్  39.92 cr(షేర్)

‘సీన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.77.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం రూ.78 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ.11.5 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి.

2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.39.92 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.77 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజులకి గాను ఈ చిత్రం రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #scene
  • #scene collections

Also Read

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

related news

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

trending news

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

Hanuman2: ‘హనుమాన్ 2’ రైట్స్ వివాదం.. నిర్మాత చైతన్య రెడ్డి వ్యాఖ్యల వల్ల ఇంకా పెరుగుతుందా?

1 min ago
OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

OM Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఓం’

8 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి వారం 77 శాతం రికవరీ సాధించిన ‘ఆకాశంలో ఒక తార’

11 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’.. ఆ ఏరియాలో అప్పుడే భారీ లాభాలు

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

1 day ago

latest news

The Sesso: హాట్ టాపిక్ అయిన ‘ది సెస్సో’ ట్రైలర్‌

9 hours ago
Bhogi: ‘భోగి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

1 day ago
RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version