Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OTT Releases: ‘దసరా’ తో పాటు ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

OTT Releases: ‘దసరా’ తో పాటు ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

  • April 27, 2023 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ‘దసరా’ తో పాటు ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్..!

గత వారం థియేటర్లలో రిలీజ్ అయిన ‘విరూపాక్ష’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ వీకెండ్ కు కూడా ‘ఏజెంట్’ ‘పీఎస్-2′(‘పొన్నియన్ సెల్వన్-2’) వంటి క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయినా ఓటీటీలో సందడి మామూలుగా లేదు అనే చెప్పాలి. ఈ వీకెండ్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 సినిమాలు/సిరీస్ లు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్:

1) సిటా డెల్ – హాలీవుడ్ సిరీస్

2) గురుదేవ్ హొయసల – కన్నడ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

3) పతూ తలా – తమిళ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

జీ 5:

4) యూటర్న్ – హిందీ మూవీ

5) వ్యవస్థ – తెలుగు సిరీస్

6) పకలుం పతిరావుం – మలయాళ సినిమా

7) పరిచాయియన్ – హిందీ షార్ట్ ఫిల్మ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

8) పీటర్ పాన్ & వెండి (హాలీవుడ్ మూవీ)

9) వేద్-మరాఠీ మూవీ

10)సేవ్ ది టైగర్స్ – తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

నెట్ ఫ్లిక్స్:

11) AKA – హాలీవుడ్ థ్రిల్లర్

12) బిఫోర్ లైఫ్ అఫ్టర్ డెత్ – హిందీ మూవీ

13) కింగ్ ఆఫ్ కలెక్ట్ బెల్స్ – హాలీవుడ్ సిరీస్

14) మ్యూయి: ది కర్స్ రిటర్న్స్ – వియత్నామీస్ మూవీ

15) దసరా – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)

16) స్వీట్ టూత్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్ ( స్ట్రీమింగ్ అవుతుంది)

17) ది మ్యాచ్ మేకర్ – అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)

18) ది నర్స్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

ముబి:

19) వింటర్ బాయ్ – ఫ్రెంచ్ మూవీ

అడ్డా టైమ్స్:

20) మితిన్ మషి – బెంగాలీ మూవీ

అమెజాన్ మినీ టీవీ:

21) భోల్ హరి భోల్ – మరాఠీ మూవీ

22) స్టాఫ్ రూమ్ – హిందీ సిరీస్

బుక్ మై షో:

23) ది ఎక్సార్సిజం ఆఫ్ గాడ్ – హాలీవుడ్ మూవీ

24) జస్టిస్ లీగ్ x RWBY – హాలీవుడ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)

సోనీ లివ్:

25) తురముఖం – తెలుగు డబ్బింగ్ మూవీ

ఈటీవీ విన్:

26) యూ & ఐ – తెలుగు సిరీస్ ( ఆల్రెడీ స్ట్రీమింగ్)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #The Match Maker
  • #U & I Movie
  • #U Turn

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

26 mins ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

9 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

15 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

5 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

10 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

12 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version