Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రాంచరణ్ వాళ్ళని వెయిటింగ్ లో పెట్టాడే..!

రాంచరణ్ వాళ్ళని వెయిటింగ్ లో పెట్టాడే..!

  • August 1, 2020 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాంచరణ్ వాళ్ళని వెయిటింగ్ లో పెట్టాడే..!

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేసేదీ ఇంకా క్లారిటీ రాలేదు. కొరటాల శివ డైరెక్షన్లో చరణ్ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. అయితే అందులో నిజం లేదని నిన్నటితో ప్రూవ్ అయ్యింది. కొరటాల శివ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే కొరటాల శివ.. బన్నీతోనే సినిమా చేయనున్నాడు. ఈలోపు బన్నీ.. సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న ‘పుష్ప’ ను ఫినిష్ చేస్తాడని తెలుస్తుంది.

ఇక త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాతో బిజీ అయిపోతాడు కాబట్టి.. మాటల మాంత్రికుడుతో సినిమా చేసే అవకాశం లేదు. ఈ క్రమంలో చరణ్.. రాజమౌళి తరువాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చరణ్ కోసం ముగ్గురు డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు.

అందులో ‘సైరా నరసింహారెడ్డి’ దర్శకుడు సురేందర్ రెడ్డి, అలాగే ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి, ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల వంటి వారు వెయిట్ చేస్తున్నారు. వీరిలో చరణ్ ఏ డైరెక్టర్ ను తన నెక్స్ట్ సినిమాకి చూజ్ చేసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎక్కువ శాతం సురేందర్ రెడ్డికే ఉన్నట్టు కూడా వార్తలువస్తున్నాయి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Powerstar Ram Charan
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 hour ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version