Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » అంచనాలను అందుకోలేకపోయిన 31 ఏళ్ల ‘ధర్మక్షేత్రం’ గురించి ఆసక్తికర విషయాలు..

అంచనాలను అందుకోలేకపోయిన 31 ఏళ్ల ‘ధర్మక్షేత్రం’ గురించి ఆసక్తికర విషయాలు..

  • February 14, 2023 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంచనాలను అందుకోలేకపోయిన 31 ఏళ్ల ‘ధర్మక్షేత్రం’ గురించి ఆసక్తికర విషయాలు..

దర్శక నిర్మాతలు.. నటీనటులు ఒక్కోసారి ప్రేక్షకాభిమానులకు వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశాన్నివ్వాలనే ఉద్దేశంతో.. అప్పటి పరిస్థితులకనుగుణంగా ఉండే సామాజిక అంశాన్ని తీసుకుని.. దానికి కాస్త సినిమాటిక్ సొగసులద్ది.. అందంగా, అర్థవంతంగా చెప్పే ప్రయత్నం చేద్దామనుకుంటారు కానీ.. అవి అంతగా ఆకట్టుకోకపోవడం అనేది జరుగుతుంటుంది.. పైగా స్టార్ హీరోలతో ఇలాంటి ప్రయోగాలు చేస్తే కష్టమనే చెెప్పాలి.. అలా యువరత్న నందమూరి బాలకృష్ణ – స్టార్ డైరెక్టర్ ఎ. కోదండ రామి రెడ్డిల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చి..

అంచనాలను అందుకోలేక పోయిన చిత్రం ‘ధర్మక్షేత్రం’.. 1992 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన ఈ మూవీ 2022 ఫిబ్రవరి 14 నాటికి 31 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చూద్దాం..కరెప్టెడ్ పొలిటిషియన్స్ కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం.. ఓటు బ్యాంక్ కోసం కాలేజ్ స్టూడెంట్స్‌ని కులం పేరుతో రెచ్చ గొట్టి.. వాళ్లని తమ అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటూ.. ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలుసుకుని..

ఒక నిజాయితీగల న్యాయవాది ఆ పరిస్థితులను మార్చడానికి ధర్మంగా చేసిన పోరాటమే ‘ధర్మక్షేత్రం’.. బెనర్జీ అనే లాయర్ పాత్రలో బాలయ్య నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దివ్య భారతితో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.. ‘మ్యాస్ట్రో’ ఇళయ రాజా కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ.. రాదీ వెన్నెలమ్మా’ పాట అయితే ఎవర్ గ్రీన్..30 సంవత్సరాల తర్వాత బాలయ్య అన్న కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాలో ఈ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ‘ధర్మక్షేత్రం’ లోని పాటను తమిళ నాట సూపర్ స్టార్ రజినీ కాంత్, గౌతమి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ధర్మదురై’ నుండి తీసుకున్నారు. దానికి ఇళయ రాజానే సంగీత దర్శకుడు.. ‘‘మాసి మాసమ్ మాలాన పొన్ను’’ అనే గీతం ఆధారంగా తెలుగులో కంపోజ్ చేశారు. సినిమా అంచనాలను అందుకోలేకపోయినా.. టీం మంచి ప్రయత్నం చేశారంటూ అభినందనలు అందుకుంది..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A. Kodandarami Reddy
  • #Balakrishna
  • #Dharma Kshetram
  • #Divya Bharati

Also Read

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

The Raja Saab: కావాలనే లీక్ చేశారా? అలర్ట్ అయిన రాజాసాబ్ టీం

related news

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Balakrishna: బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్ ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

trending news

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

Padakkalam Review in Telugu: పడక్కలం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

16 hours ago
రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

17 hours ago
Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

18 hours ago

latest news

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

1 hour ago
13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

1 hour ago
నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

11 hours ago
మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

మాజీ భర్త మృతి.. ఇప్పుడు 40 వేల కోట్లు పాయే..!

16 hours ago
Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా.. వెనుక ఇంత ఉందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version